** TELUGU LYRICS **
మహిమాన్వితుడు నా యేసు నా పాపాలు తొలగించినాడు
కరుణామయడు నా యేసు నా భారాలు మోస్తున్నాడు
ఏనాడూ మరువనులే ఏనాడూ విడువనులే
కలకాలము చేస్తూ నీ ధ్యానము
గడిపేస్తా నేను నా జీవనకాలము
సదా .. సదా....
కరుణామయడు నా యేసు నా భారాలు మోస్తున్నాడు
ఏనాడూ మరువనులే ఏనాడూ విడువనులే
కలకాలము చేస్తూ నీ ధ్యానము
గడిపేస్తా నేను నా జీవనకాలము
సదా .. సదా....
||మహిమాన్వితుడు||
మనసున తలచి మొరలను తెలిపి
దయ కోసం నేను ప్రార్ధింతును
నిను స్తుతియించి నిను కీర్తించి
మనసున తలచి మొరలను తెలిపి
దయ కోసం నేను ప్రార్ధింతును
నిను స్తుతియించి నిను కీర్తించి
హృదయములోనే ఆరాధింతును
నీ వాగ్ధానము నాకే వేదము
ఘన సేవగా చేస్తూ నీ ధ్యానము
గడిపేస్తా నేను నా జీవనకాలము
సదా... సదా...
||మహిమాన్వితుడు||
నీ వాగ్ధానము నాకే వేదము
ఘన సేవగా చేస్తూ నీ ధ్యానము
గడిపేస్తా నేను నా జీవనకాలము
సదా... సదా...
||మహిమాన్వితుడు||
కరములు చాప కృప జూపమంటే
చూపించావు దివ్య మార్గము
కష్టాలన్నీ కరిగి శాపాలన్నీ తొలగి
కష్టాలన్నీ కరిగి శాపాలన్నీ తొలగి
ఆనందానిచ్చే శిలువే నా ఆశ్రయము
నీ వాగ్ధానము నాకే వేదము
ఘన సేవగా చేస్తూ నీ ధ్యానము
గడిపేస్తా నేను నా జీవనకాలము
సదా... సదా...
||మహిమాన్వితుడు||
ఘన సేవగా చేస్తూ నీ ధ్యానము
గడిపేస్తా నేను నా జీవనకాలము
సదా... సదా...
||మహిమాన్వితుడు||
--------------------------------------------------------------------
CREDITS : Singer : Tanya Elizabeth Mathew
Lyrics & Music : P.S. Prasad & Afzal Yusuf
--------------------------------------------------------------------