** TELUGU LYRICS **
న్యాయాధిపతివే న్యాయము తీర్చగా రానున్న మహారాజువో
నా నీతి సూర్యుడా
న్యాయము తీర్చగా రానున్నవాడవు
నా నీతి సూర్యుడా
న్యాయము తీర్చగా రానున్నవాడవు
దవళసింహాసనము ఎదుట
న్యాయము తీర్చగా గొర్రెపిల్లగా
నీవు గ్రంధము విప్పెదవు
న్యాయాధిపతులే నీ చెంత నుండగా
అన్యాయపు తీర్పు
ఎవరు పలుకలేరు దేవా
ఏర్పరచబడిన నీ జనులు
దివారాత్రులు నీ నామమును స్తుతియించగా
నీ వాత్చల్యమును కురిపించగా
ప్రతి దినము మమ్ము ఆనందపరచువాడా
---------------------------------------------------------------------------
CREDITS : Lyrics : Jaipaul Pathri
Music & Vocals : Sunil Kumar.Y & Surya Prakash
---------------------------------------------------------------------------