** TELUGU LYRICS **
కోన్ హై ఐసా కహనే వాలా మై ఈశూ కా సచ్చాచేలా (2)
కోన్ హై ఐసా కహనే వాలా ఈశుకే సన్ చలునే వాలా (2)
సారీ జగత్ కో ఇసే సునానా
ఆహాహాహా ఆహాహాహా - ఆహాహాహా ఆహాహాహా (2)
ఇస్నే హిస్సే లేనేవాలా
ఎవరు పలికెదరు నీ సాక్షి నేనని
నీకోసమే నా జీవితం ఉందని (2)
ఎవరు పలికెదరు నీ కొరకై వెళతానని
నిను ఎన్నడు వీడిపోనని - నిను ఎన్నడు నే వీడిపోనని (2)
చీకటిలో ఆత్మలు నశియించు చుండగా
ఆహాహా ఆహాహా ఆహాహాహా
కన్నీటితో నీ ప్రేమను ప్రకటిస్తానని

||ఎవరు||
---------------------------------------------------------------------------
CREDITS : Dr.P.Satish Kumar
Album : Nee Prema Chalunaya (నీ ప్రేమ చాలునయా)
---------------------------------------------------------------------------