4379) దర్శించు ప్రభు నీ ఆత్మతో నన్ను నింపుము పరిశుద్ధాత్మతో


** TELUGU LYRICS **

దర్శించు ప్రభు నీ ఆత్మతో నన్ను నింపుము పరిశుద్ధాత్మతో
వేచియుందును నీ వాక్కుకై సమర్పింతును నా హృదయమును

గడిచిపోయినా గతమంత ఎరిగిన వాడవు
రాలిపోయిన నా జీవితము తెలిసిన వాడవు
చేయిపట్టి నను లేపావు, దయతో ఆదరించావు 
నీ మేలులకై నేను ఉంటానయ్య నీ సాక్షిగా ఇలలో ఉంటానయ్య

నూతన సృష్టిగా మార్చవు నా జీవితము
సంతోష వస్త్రము దరియింప చేసావు 
నీ సాక్షిగా ఉంచావు నీ సేవలో  నిలిపావు 
వందనమేసయ్య నిన్నే ఆరాధించేదను

** ENGLISH LYRICS **

-------------------------------------------------------
CREDITS : Lyrics : Swathi Palem
Music, Vocals, Tune : Dheeraj Paul
-------------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post