** TELUGU LYRICS **
యేసులాంటి దేవుడు ఎంత వెతికినా దొరకడు తానే మార్గం సత్యం జీవము
మన యేసులాంటి దేవుడు ఎంత వెతికినా దొరకడు తానే మార్గం సత్యం జీవము
ఎలుగెత్తి చాటెదాం రారండోయ్ మనసిచ్చి పూజిద్దాం వినరండోయ్ (2)
ఇలాంటి దేవుని ఏనాడు చూడలేరులే (2)

నీకోసం నాకోసం మరణించి శ్రేష్ఠమైన జీవితాన్ని మనకిచ్చి (2)
నిన్ను చూసాడులే కనికరించాడులే (2)
ఇలాంటి దేవుని ఏనాడు చూడలేవులే (2)
యేసులాంటి దేవుడు ఎంత వెతికినా దొరకడు తానే మార్గం సత్యం జీవము (2)
పాపాన్ని శాపాన్ని భరియించి నిత్యమైన వెలుగులోనే నడిపించి (2)
నిన్ను చూసాడులే కనికరించాడులే (2)
ఇలాంటి దేవుని ఏనాడు చూడలేవులే (2)
యేసులాంటి దేవుడు ఎంత వెతికినా దొరకడు తానే మార్గం సత్యం జీవము (2)
శోధనలు వేదనలు భరియిస్తూ యేసుకోసం జీవితాన్ని అర్పిద్దాం (2)
నీవు మారాలిలే నీ బ్రతుకు మార్చాలిలే (2)
ఇలాంటి దేవుని ఏనాడు చూడలేవులే (2)
యేసులాంటి దేవుడు ఎంత వెతికినా దొరకడు తానే మార్గం సత్యం జీవము (2)
మన యేసులాంటి దేవుడు ఎంత వెతికినా దొరకడు తానే మార్గం సత్యం జీవము
ఎలుగెత్తి చాటెదాం రారండోయ్ మనసిచ్చి పూజిద్దాం వినరండోయ్ (2)
ఇలాంటి దేవుని ఏనాడు చూడలేరులే (2)
-------------------------------------------------------------
CREDITS : Music : G Ramesh Roy
Lyrics, Tune, Vocals : Cornelius Sharon