4203) ఒంటరి ప్రార్థన ఓటమిలేని ప్రార్థన ఒలీవ ప్రార్థన ఓదార్చే ప్రార్థన


** TELUGU LYRICS **

ఒంటరి ప్రార్థన ఓటమిలేని ప్రార్థన
ఒలీవ ప్రార్థన ఓదార్చే ప్రార్థన (2)
ఏకాంత ప్రార్ధన ఎదురులేని ప్రార్ధన (2)
ఏక మనస్సుతో చేసే యేసయ్య ప్రార్ధన (2)
ప్రార్థన ప్రార్థన ప్రాణం పోసేది
ప్రార్థన ప్రార్థన పాపిని రక్షించేది
ప్రార్థన ప్రార్థన పవిత్రత నిచ్చేది
ప్రార్థన ప్రార్థన నిను పరమును చేర్చేది 
||ఒంటరి||

చెరలోనైనా చేరే ప్రార్థన
చరిత్రలను చెరిపేసిన ప్రార్థన (2)
చక్రవర్తులనె చెలించిన  చీకటినే చీల్చిన (2)
చేదును మార్చిన చదును చేయు ప్రార్థన (2)
ప్రార్థన ప్రార్థన ప్రాణం పోసేది
ప్రార్థన ప్రార్థన  పత్రికలను మార్చేది
ప్రార్థన ప్రార్థన పరిస్థితి మార్చేది
ప్రార్థన ప్రార్థన ప్రతిఫలము ఇచ్చేది 
||ఒంటరి||

రహస్యములు తెలిపేది ప్రార్ధన
రాతి గుండెను మార్చేది ప్రార్థన (2)
రాయి తగలకుండా రెక్కలలో దాచిన (2)
రెండింతలుగా దయచేసి రాజమార్గమును తెరిచేది (2)
ప్రార్థన ప్రార్థన ప్రాణం పోసేది
ప్రార్థన ప్రార్థన పర్వతమును కూర్చేది
ప్రార్థన ప్రార్థన ప్రధానిగా మార్చేది
ప్రార్థన ప్రార్థన నీ పరువు నిలిపేది
||ఒంటరి||

** ENGLISH LYRICS **

----------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics & Music : Ps. Finny Abraham &  Suresh
Vocals : Chinni Savarapu & Finny Abraham
----------------------------------------------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post