** TELUGU LYRICS **
- జె. దేవరాజ్
- Scale : Dm
- Scale : Dm
నీ సొత్తు నేనేనయ్యా - యేసయ్యా
నా దేవా - నావన్నీ - నీవేగా
ప్రేమించి పూజింతు - స్తుతియింతు - నీ నామం
నీ సిలువ ప్రేమే నా శరణం - నాకాధారం
నీకై అర్పింతు నా దేహం - నీకై అర్పింతు నా జీవితం
నా దేవా - నావన్నీ - నీవేగా
ప్రేమించి పూజింతు - స్తుతియింతు - నీ నామం
నీ సిలువ ప్రేమే నా శరణం - నాకాధారం
నీకై అర్పింతు నా దేహం - నీకై అర్పింతు నా జీవితం
1. రక్షించినావయ్యా - విలువగు ప్రేమతో
బలపరచినావయ్యా -విడువని నీదు కృపతో
నీలోనే తీగనయ్యా - నాతోనే సాగుమయ్యా
ఫలియించి - స్తుతులర్పించెద దేవా
బలపరచినావయ్యా -విడువని నీదు కృపతో
నీలోనే తీగనయ్యా - నాతోనే సాగుమయ్యా
ఫలియించి - స్తుతులర్పించెద దేవా
||నీ సొత్తు||
2. నను వెదకి నావయ్యా - చీకటి బాటలో
నను వెలిగించావయ్యా - జీవపు మాట బాటన్
నా మంచి కాపరివి - నీ గొట్టెన్ నేనయ్యా
నీ స్వరమున్ - వెంబడింతును దేవా
నను వెలిగించావయ్యా - జీవపు మాట బాటన్
నా మంచి కాపరివి - నీ గొట్టెన్ నేనయ్యా
నీ స్వరమున్ - వెంబడింతును దేవా
||నీ సొత్తు||
3. తొలగించి నావయ్యా - పాపపు దాస్యమున్
విడిపించి నావయ్యా పాపపు మరణ నియమం
నీకైనే దాసుడను - నిన్నే నే సేవింతు
ఆత్మతో - ఆరాధించెద దేవా
||నీ సొత్తు||
** CHORDS **
Dm C
నీ సొత్తు నేనేనయ్యా - యేసయ్యా
Gm7 Dm
నా దేవా - నావన్నీ - నీవేగా
నా దేవా - నావన్నీ - నీవేగా
Gm7 Dm C Am
ప్రేమించి పూజింతు - స్తుతియింతు - నీ నామం
ప్రేమించి పూజింతు - స్తుతియింతు - నీ నామం
Dm D F Bb Dm
నీ సిలువ ప్రేమే నా శరణం - నాకాధారం
నీ సిలువ ప్రేమే నా శరణం - నాకాధారం
Gm7 Dm Gm7 Dm
నీకై అర్పింతు నా దేహం - నీకై అర్పింతు నా జీవితం
నీకై అర్పింతు నా దేహం - నీకై అర్పింతు నా జీవితం
C
1. రక్షించినావయ్యా - విలువగు ప్రేమతో
Gm7 Dm
బలపరచినావయ్యా -విడువని నీదు కృపతో
బలపరచినావయ్యా -విడువని నీదు కృపతో
G Am G Dm
నీలోనే తీగనయ్యా - నాతోనే సాగుమయ్యా
నీలోనే తీగనయ్యా - నాతోనే సాగుమయ్యా
Bb Dm
ఫలియించి - స్తుతులర్పించెద దేవా
ఫలియించి - స్తుతులర్పించెద దేవా
||నీ సొత్తు||
2. నను వెదకి నావయ్యా - చీకటి బాటలో
నను వెలిగించావయ్యా - జీవపు మాట బాటన్
నా మంచి కాపరివి - నీ గొట్టెన్ నేనయ్యా
నీ స్వరమున్ - వెంబడింతును దేవా
నను వెలిగించావయ్యా - జీవపు మాట బాటన్
నా మంచి కాపరివి - నీ గొట్టెన్ నేనయ్యా
నీ స్వరమున్ - వెంబడింతును దేవా
||నీ సొత్తు||
3. తొలగించి నావయ్యా - పాపపు దాస్యమున్
విడిపించి నావయ్యా పాపపు మరణ నియమం
నీకైనే దాసుడను - నిన్నే నే సేవింతు
ఆత్మతో - ఆరాధించెద దేవా
||నీ సొత్తు||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------