3992) నే యేసునే కోరెద చేరెద నే యేసుతో సాగెద నడిచెద (143)

** TELUGU LYRICS **

    - కె.జె.యస్.బాబురావు 
    - Scale : G

    నే యేసునే కోరెద, చేరెద 
    నే యేసుతో సాగెద, నడిచెద 
    పరమునే చేరెద, పరమునే చేరెద 

1.  విలాసాల దారి కాదు, విప్లవాల బాటకాదు 
    కులాసాల చోటుకాదు, కుతంత్రాల గేటు కాదు 
    నీలాకాశమెంత క్లియరో యేసుమార్గమంత క్లియరు (2) 
    యేసు మార్గమంత క్లియరు 
    ||నే యేసునే||

2.  వివాదాలు ఎన్ని ఉన్నా, విభేదాల హోరులున్నా 
    విషాదాల ఛాయలున్నా, విలాసాల లోయలున్నా 
    విభుండేసు నాతో ఆగా నిర్భయముగ వెళ్ళెద 
    సంతసముగ వెళ్ళెద
    ||నే యేసునే||

** CHORDS **

    G              C      D
    నే యేసునే కోరెద, చేరెద 
    నే యేసుతో సాగెద, నడిచెద 
    పరమునే చేరెద, పరమునే చేరెద 
       
      C                                    D
1.  విలాసాల దారి కాదు, విప్లవాల బాటకాదు 
    కులాసాల చోటుకాదు, కుతంత్రాల గేటు కాదు 
    G                           C               D
    నీలాకాశమెంత క్లియరో యేసుమార్గమంత క్లియరు (2) 
               C   D
    యేసు మార్గమంత క్లియరు
    ||నే యేసునే||

2.  వివాదాలు ఎన్ని ఉన్నా, విభేదాల హోరులున్నా 
    విషాదాల ఛాయలున్నా, విలాసాల లోయలున్నా 
    విభుండేసు నాతో ఆగా నిర్భయముగ వెళ్ళెద 
    సంతసముగ వెళ్ళెద
    ||నే యేసునే||

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------