3993) నేర్చుకొందును నే నేర్చుకొందును

** TELUGU LYRICS **

    - డి.రాము
    - Scale : Dm

    నేర్చుకొందును నే నేర్చుకొందును
    యేసునొద్ద కూర్చొని నేర్చుకొందును
    నడుచుకొందును నే నేర్చుకొన్న విధముగా
    నడచుకొందును యేసు ఇలలో నడిచినట్లుగా 
    ||నేర్చుకొందును||

1.  నన్ను ఉపేక్షించుకొని - నా సిలువను ఎత్తుకొని
    నన్ను కొన్న యేసునే - వెంబడితును
    సాగిపోదును - నే సాగిపోదును
    యేసు శిష్యుడనుగా - సాగిపోదును
    సాగిపోదును - నే సాగిపోదును
    యేసు శిష్యురాలిగా - సాగిపోదును
    ||నేర్చుకొందును||

2.  ఏకాంత ప్రార్థనలో యేసుశక్తి పొందుకొని 
    వాక్యాన్ని ధ్యానిస్తూ - వెంబడింతును
    ||నేర్చుకొందును||

3.  శోధనలో వేదనలో - యేసువైపు చూచుచూ 
    సాక్షినై సువార్తను - అందరికి చాటెదన్
    ||నేర్చుకొందును||

** CHORDS **

    Dm                          C
    నేర్చుకొందును నే నేర్చుకొందును
                                    Dm
    యేసునొద్ద కూర్చొని నేర్చుకొందును
                   Gm  Dm
    నడుచుకొందును నే నేర్చుకొన్న విధముగా
                   C  Bb   C              Dm
    నడచుకొందును యేసు ఇలలో నడిచినట్లుగా
    ||నేర్చుకొందును||


1.  నన్ను ఉపేక్షించుకొని - నా సిలువను ఎత్తుకొని
    Gm                            Dm
    నన్ను కొన్న యేసునే - వెంబడితును
                        C
    సాగిపోదును - నే సాగిపోదును
                           Bb C    Dm
    యేసు శిష్యుడనుగా - సాగిపోదును
                          C
    సాగిపోదును - నే సాగిపోదును
                          Bb C    Dm
    యేసు శిష్యురాలిగా - సాగిపోదును
    ||నేర్చుకొందును||

2.  ఏకాంత ప్రార్థనలో యేసుశక్తి పొందుకొని 
    వాక్యాన్ని ధ్యానిస్తూ - వెంబడింతును
    ||నేర్చుకొందును||

3.  శోధనలో వేదనలో - యేసువైపు చూచుచూ 
    సాక్షినై సువార్తను - అందరికి చాటెదన్
    ||నేర్చుకొందును||

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------