3991) నేనును నా యింటివారును యెహోవానే సేవించెదము (142)

** TELUGU LYRICS **

    - కె.జె.యస్.బాబురావు 
    - Scale : C

    నేనును నా యింటివారును యెహోవానే సేవించెదము 
    మానక ఇలలో మరణము వరకు - మా ప్రభుయేసునే పూజించెదము 

1.  సత్యముతోను, ఆత్మలో నేను నిష్క్పటముగా సేవించెదను 
    నిత్యము ప్రభుతో నివసించెదను, సత్యస్వరూపిని ఆరాధింతును 
    ||నేనును||

2.  ప్రధానులైనా, అధికారులైనా మమ్మునెంతగా హింసించినా 
    మేధావులందరు చిన్నచూపు చూచినా, అధములు కూడా తలలే ఊచినా
    ||నేనును||

3.  తల్లిదండ్రులైనా, అన్నదమ్ములైనా చెల్లి అక్క ఇంకెవ్వరైనా 
    చెల్లినదంటూ నన్ను వీడిపోయినా ఎల్లెడలా నా ప్రభు మాటె వినెద
    ||నేనును||

** CHORDS **

    C                  Dm         Em7 C
    నేనును నా యింటివారును యెహోవానే సేవించెదము 
            Am                C                Dm   Em7  C
    మానక ఇలలో మరణము వరకు - మా ప్రభుయేసునే పూజించెదము 

    C                                  Am            C
1.  సత్యముతోను, ఆత్మలో నేను నిష్క్పటముగా సేవించెదను 
              Am            Dm   C        Am  Am7    C
    నిత్యము ప్రభుతో నివసించెదను, సత్యస్వరూపిని ఆరాధింతును 
    ||నేనును||

2.  ప్రధానులైనా, అధికారులైనా మమ్మునెంతగా హింసించినా 
    మేధావులందరు చిన్నచూపు చూచినా, అధములు కూడా తలలే ఊచినా
    ||నేనును||

3.  తల్లిదండ్రులైనా, అన్నదమ్ములైనా చెల్లి అక్క ఇంకెవ్వరైనా 
    చెల్లినదంటూ నన్ను వీడిపోయినా ఎల్లెడలా నా ప్రభు మాటె వినెద
    ||నేనును||

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali