** TELUGU LYRICS **
- కె. జె. యస్. బాబురావు
- Scale : Fm
- Scale : Fm
ఓ ప్రభూ యేసయ్యా, నీ పాద సన్నిధి శ్రేష్ఠమైనది
నా ప్రియ యేసయ్యా, నీవెంతో ప్రేమించి కరుణించెదవు
1. నీ సన్నిధి కాంతియందు ఏది దాగదు
చేసినట్టి పాపములు కనబడునయ్యా
బాసచేసి నీ సన్నిధి కాంతియందున
పాపమొదలి జీవించిన కనికరింతువు
నా ప్రియ యేసయ్యా, నీవెంతో ప్రేమించి కరుణించెదవు
1. నీ సన్నిధి కాంతియందు ఏది దాగదు
చేసినట్టి పాపములు కనబడునయ్యా
బాసచేసి నీ సన్నిధి కాంతియందున
పాపమొదలి జీవించిన కనికరింతువు
||ఓ ప్రభు||
2. నీ సన్నిధి ఒక దినము నేను గడిపిన
ఓ సహస్ర దినములంత దీవెనకరము
వాసిగాను నీ మాటను పాటించిన
త్రోసివేయక నన్ను నడిపించెదవు
ఓ సహస్ర దినములంత దీవెనకరము
వాసిగాను నీ మాటను పాటించిన
త్రోసివేయక నన్ను నడిపించెదవు
||ఓ ప్రభు||
3. నీ సన్నిధి ఉత్తమము ఎల్లప్పుడు
మోసపుచ్చు సాతానుని, ఆశ్రయించిన
కాసులిలలో దొంగిలింపబడును, సత్యము
నీ సన్నిధి దీనులకు తీసివేయబడదు
||ఓ ప్రభు||
** CHORDS **
Fm Cm Fm D# Fm
ఓ ప్రభూ యేసయ్యా, నీ పాద సన్నిధి శ్రేష్ఠమైనది
Cm Fm D# Fm
నా ప్రియ యేసయ్యా, నీవెంతో ప్రేమించి కరుణించెదవు
నా ప్రియ యేసయ్యా, నీవెంతో ప్రేమించి కరుణించెదవు
Fm
1. నీ సన్నిధి కాంతియందు ఏది దాగదు
1. నీ సన్నిధి కాంతియందు ఏది దాగదు
Cm D# Fm
చేసినట్టి పాపములు కనబడునయ్యా
చేసినట్టి పాపములు కనబడునయ్యా
Bbm Fm
బాసచేసి నీ సన్నిధి కాంతియందున
బాసచేసి నీ సన్నిధి కాంతియందున
G# Bbm Fm
పాపమొదలి జీవించిన కనికరింతువు
పాపమొదలి జీవించిన కనికరింతువు
||ఓ ప్రభు||
2. నీ సన్నిధి ఒక దినము నేను గడిపిన
ఓ సహస్ర దినములంత దీవెనకరము
వాసిగాను నీ మాటను పాటించిన
త్రోసివేయక నన్ను నడిపించెదవు
ఓ సహస్ర దినములంత దీవెనకరము
వాసిగాను నీ మాటను పాటించిన
త్రోసివేయక నన్ను నడిపించెదవు
||ఓ ప్రభు||
3. నీ సన్నిధి ఉత్తమము ఎల్లప్పుడు
మోసపుచ్చు సాతానుని, ఆశ్రయించిన
కాసులిలలో దొంగిలింపబడును, సత్యము
నీ సన్నిధి దీనులకు తీసివేయబడదు
||ఓ ప్రభు||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------