3907) ఓ ప్రేమ స్వరూప ఓ ప్రేమ స్వరూప (36)

** TELUGU LYRICS **

    - యం.క్రిష్టయ్య 
    - Scale : E

    ఓ ప్రేమ స్వరూప - ఓ ప్రేమ స్వరూప
    కల్వరిలోన ప్రాణమిడిన - ఓ ప్రేమ స్వరూప (2 ) 

1.  నా తల్లి మరచిన నా తండ్రి విడచిన 
    నను వీడక కాపాడిన ఓ ప్రేమస్వరూప   
    ||ఓ ప్రేమ||

2.  నా శోధనందున నా బాధలందున 
    కనుపాపవలెను కాచిన - ఓ ప్రేమస్వరూప
    ||ఓ ప్రేమ||

** CHORDS **

         E                          B7
    ఓ ప్రేమ స్వరూప - ఓ ప్రేమ స్వరూప
           A   B7                        E
    కల్వరిలోన ప్రాణమిడిన - ఓ ప్రేమ స్వరూప (2 ) 

     E                                B7
1.  నా తల్లి మరచిన నా తండ్రి విడచిన 
                A      B7             E
    నను వీడక కాపాడిన ఓ ప్రేమస్వరూప 
    ||ఓ ప్రేమ||

2.  నా శోధనందున నా బాధలందున 
    కనుపాపవలెను కాచిన - ఓ ప్రేమస్వరూప
    ||ఓ ప్రేమ||

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------