** TELUGU LYRICS **
- కె. అనిల్ దేవ్
- Scale : F
- Scale : F
ఓ నిరాశజీవి - నీకిక ఆశలే మిగలలేదా? (2)
ఓ బాటసారి - గమ్యమే లేదని అలిసిపోతివా?
ఒంటరి జీవితం - ఎండిన జీవితం (2)
అదిగో నీ జీవితానికో వసంతం
ఓ బాటసారి - గమ్యమే లేదని అలిసిపోతివా?
ఒంటరి జీవితం - ఎండిన జీవితం (2)
అదిగో నీ జీవితానికో వసంతం
1. బలహీనమైనదే విత్తనం - భూమిలో పడగానె మారిందయ్యా (2)
జీవం ఉబికి వచ్చింది - జీవంలేని పొట్టు చీల్చుకొని (2)
క్రీస్తు మరణాన్ని గెలిచెనయ్య - రాతి సమాధి చీల్చుకొని (2)
నీలో రాతిగుండెను చీల్చి - నిత్యజీవము ఇచ్చెనయ్యా (2)

2. వినవన్నా ఓ శుభవార్త - నీ జీవితానికో ఆశాకిరణం
ఎంచుకో తమ్ముడా - నీ గమ్యం ఆ క్రీస్తుగా...
నింపుకో నీ జీవితం - సంతోషంతో
నడువన్నా నడువు - నీ నిత్య పురమునకు నిత్య రాజ్యమునకు
** CHORDS **
F F# F
ఓ నిరాశజీవి - నీకిక ఆశలే మిగలలేదా? (2)
F# F
ఓ బాటసారి - గమ్యమే లేదని అలిసిపోతివా?
ఓ బాటసారి - గమ్యమే లేదని అలిసిపోతివా?
Ab F Ab F
ఒంటరి జీవితం - ఎండిన జీవితం (2)
ఒంటరి జీవితం - ఎండిన జీవితం (2)
F# F
అదిగో నీ జీవితానికో వసంతం
అదిగో నీ జీవితానికో వసంతం
F
1. బలహీనమైనదే విత్తనం - భూమిలో పడగానె మారిందయ్యా (2)
జీవం ఉబికి వచ్చింది - జీవంలేని పొట్టు చీల్చుకొని (2)
F# F
క్రీస్తు మరణాన్ని గెలిచెనయ్య - రాతి సమాధి చీల్చుకొని (2)
క్రీస్తు మరణాన్ని గెలిచెనయ్య - రాతి సమాధి చీల్చుకొని (2)
Ab F# F
నీలో రాతిగుండెను చీల్చి - నిత్యజీవము ఇచ్చెనయ్యా (2)
నీలో రాతిగుండెను చీల్చి - నిత్యజీవము ఇచ్చెనయ్యా (2)
2. వినవన్నా ఓ శుభవార్త - నీ జీవితానికో ఆశాకిరణం
ఎంచుకో తమ్ముడా - నీ గమ్యం ఆ క్రీస్తుగా...
నింపుకో నీ జీవితం - సంతోషంతో
నడువన్నా నడువు - నీ నిత్య పురమునకు నిత్య రాజ్యమునకు
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali