3909) ఓ యేసుదేవా మా జీవన దాత (38)

** TELUGU LYRICS **

    - యం.క్రిష్టయ 
    - Scale : C

    ఓ యేసుదేవా - మా జీవన దాత 
    మమ్ము నీలో నిలుపుము - వేరుతన్ని - మీదికెదిగి 
    ఆత్మ దేవునిలో ఫలియించుటకై 

1.  నీ ద్రాక్షవల్లి - కారుద్రాక్షలు కాయగ 
    నీవే నిజమైన ద్రాక్షవల్లిపై - 
    నీ లోని తీగలుగ మము మార్చితివి 
    ||ఓ యేసు||

2.  నీ యందు మేముండి - నీ వాక్యం మాలో నుండగా 
    మేము బహుగా నీలో ఎదిగెదము - 
    ఆత్మఫలములతో ఫలియించుటకై 
    ||ఓ యేసు||

3.  నీ జీవ వాక్యముతో - నీ ప్రేమ వార్త చాటగ 
    నీ ఆత్మతో నింపి మమ్ము నడుపుము దేవా - 
    నశియించు విద్యార్థుల రక్షణ కొరకై   
    ||ఓ యేసు||

4.  నీ ప్రేమ నడిపింపు ఇంతవరకిచ్చిన ప్రభువని 
    అనుదినము నిన్నే మేము స్తుతియింతుము - 
    మాతోడు నీడ మా సర్వమని
    ||ఓ యేసు|| 

** CHORDS **

    C
    ఓ యేసుదేవా - మా జీవన దాత 
    D             F       C    G
    మమ్ము నీలో నిలుపుము - వేరుతన్ని - మీదికెదిగి 
    D    F         G7            C
    ఆత్మ దేవునిలో ఫలియించుటకై 

    C            F           G7    C
1.  నీ ద్రాక్షవల్లి - కారుద్రాక్షలు కాయగ 
     D           G    C
    నీవే నిజమైన ద్రాక్షవల్లిపై - 
    D        G      F             C
    నీ లోని తీగలుగ మము మార్చితివి 
    ||ఓ యేసు||

2.  నీ యందు మేముండి - నీ వాక్యం మాలో నుండగా 
    మేము బహుగా నీలో ఎదిగెదము - 
    ఆత్మఫలములతో ఫలియించుటకై 
    ||ఓ యేసు||

3.  నీ జీవ వాక్యముతో - నీ ప్రేమ వార్త చాటగ 
    నీ ఆత్మతో నింపి మమ్ము నడుపుము దేవా - 
    నశియించు విద్యార్థుల రక్షణ కొరకై   
    ||ఓ యేసు||

4.  నీ ప్రేమ నడిపింపు ఇంతవరకిచ్చిన ప్రభువని 
    అనుదినము నిన్నే మేము స్తుతియింతుము - 
    మాతోడు నీడ మా సర్వమని
    ||ఓ యేసు|| 

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------