** TELUGU LYRICS **
- టి.డి. మాథ్యూస్
- Scale : C
- Scale : C
ఓ యేసు నీ ప్రేమ - ఎంతో మహనీయము
ఆకాశతార పర్వత సముద్రములకన్నా గొప్పది
1. అగమ్య ఆనందమే - హృదయము నిండెను
ప్రభుని కార్యములు - గంభీరమైనవి
ప్రతి ఉదయ సాయంత్రములు - స్తుతికి యోగ్యములు
ప్రభుని కార్యములు - గంభీరమైనవి
ప్రతి ఉదయ సాయంత్రములు - స్తుతికి యోగ్యములు
||ఓ యేసు||
2. సంకట సమయములో - సాగలేకున్నాను
దయ చూపు నామీద - అని నేను మొరపెట్టగా
వింటినంటిని నా మొరకు ముందె - తోడనుందునంటివి
||ఓ యేసు||
3. దేవుని గృహములో - సదా స్తుతించెదను
సంపూర్ణ హృదయముతో - సదా భజించెదను
స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు - హల్లెలూయ ఆమెన్
3. దేవుని గృహములో - సదా స్తుతించెదను
సంపూర్ణ హృదయముతో - సదా భజించెదను
స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు - హల్లెలూయ ఆమెన్
||ఓ యేసు||
** CHORDS **
C Em
ఓ యేసు నీ ప్రేమ - ఎంతో మహనీయము
F C G7 C
ఆకాశతార పర్వత సముద్రములకన్నా గొప్పది
ఆకాశతార పర్వత సముద్రములకన్నా గొప్పది
Am F C
1. అగమ్య ఆనందమే - హృదయము నిండెను
Am F C
ప్రభుని కార్యములు - గంభీరమైనవి
ప్రభుని కార్యములు - గంభీరమైనవి
F C G C
ప్రతి ఉదయ సాయంత్రములు - స్తుతికి యోగ్యములు
ప్రతి ఉదయ సాయంత్రములు - స్తుతికి యోగ్యములు
||ఓ యేసు||
2. సంకట సమయములో - సాగలేకున్నాను
దయ చూపు నామీద - అని నేను మొరపెట్టగా
వింటినంటిని నా మొరకు ముందె - తోడనుందునంటివి
||ఓ యేసు||
3. దేవుని గృహములో - సదా స్తుతించెదను
సంపూర్ణ హృదయముతో - సదా భజించెదను
స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు - హల్లెలూయ ఆమెన్
3. దేవుని గృహములో - సదా స్తుతించెదను
సంపూర్ణ హృదయముతో - సదా భజించెదను
స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు - హల్లెలూయ ఆమెన్
||ఓ యేసు||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------