** TELUGU LYRICS **
- జె. దేవరాజు
- Scale : Cm
- Scale : Cm
ఓరన్నా - ఓరన్నా
యేసుకు సాటి వేరే లేరన్నా - లేరన్నా
యేసే - ఆ - దైవం - చూడన్నా - చూడన్నా
యేసే ఆ దైవం - చూడన్నా
యేసే - ఆ - దైవం - చూడన్నా - చూడన్నా
యేసే ఆ దైవం - చూడన్నా
1. చరిత్రలోనికి వచ్చాడన్నా - పవిత్ర జీవం తెచ్చాడన్నా
అద్వితీయుడు ఆది దేవుడు - ఆదరించును ఆదుకొనును
||ఓరన్నా||
అద్వితీయుడు ఆది దేవుడు - ఆదరించును ఆదుకొనును
||ఓరన్నా||
2. పరమును విడిచి వచ్చాడన్నా - నరులలో నరుడై పుట్టాడన్నా
పరిశుద్ధుడు పావనుడు - ప్రేమించెను ప్రాణమిచ్చెను
||ఓరన్నా||
3. సిలువలో ప్రాణం పెట్టాడన్నా - మరణం గెలిచి లేచాడన్నా
మహిమ ప్రభూ మృత్యుంజయుడు - క్షమియించును జయమిచ్చును
||ఓరన్నా||
4. మహిమలు ఎన్నో చూపేడన్నా - మార్గం తానే అన్నాడన్నా
మనిషిగ మారిన దేవుడేగా - మరణం పాపం తొలగించెను
||ఓరన్నా||
** ENGLISH LYRICS **
Oranna… Oranna
Yesuku Saati Vere Leranna… Leranna
Yese Aa Daivam Choodannaa… Choodannaa
Yese Aa Daivam Choodannaa
||Oranna||
1. Charithraloniki Vachchaadannaa – Vachchaadannaa
Pavithra Jeevam Thechaadannaa – Thechaadannaa (2)
Advitheeyudu Aadi Devudu
Aadarinchunu Aadukonunu (2)
||Oranna||
2. Paramunu Vidachi Vachchaadannaa – Vachchaadannaa
Narulalo Narudai Puttaadannaa – Puttaadannaa (2)
Parishudhdhudu Paavanudu
Preminchenu Praanamichchenu (2)
||Oranna||
3. Siluvalo Praanam Pettaadannaa – Pettaadannaa
Maranam Gelichi Lechaadannaa – Lechaadannaa (2)
Mahima Prabhoo Mruthyunjayudu
Kshamiyinchunu Jayamichchunu (2)
||Oranna||
** CHORDS **
Cm
ఓరన్నా - ఓరన్నా
Fm Bb
యేసుకు సాటి వేరే లేరన్నా - లేరన్నా
యేసుకు సాటి వేరే లేరన్నా - లేరన్నా
Fm Cm
యేసే - ఆ - దైవం - చూడన్నా - చూడన్నా
యేసే - ఆ - దైవం - చూడన్నా - చూడన్నా
Fm Ab G Cm
యేసే ఆ దైవం - చూడన్నా
యేసే ఆ దైవం - చూడన్నా
Cm Fm Bb Cm
1. చరిత్రలోనికి వచ్చాడన్నా - పవిత్ర జీవం తెచ్చాడన్నా
Fm Cm Ab G Cm
అద్వితీయుడు ఆది దేవుడు - ఆదరించును ఆదుకొనును
||ఓరన్నా||
అద్వితీయుడు ఆది దేవుడు - ఆదరించును ఆదుకొనును
||ఓరన్నా||
2. పరమును విడిచి వచ్చాడన్నా - నరులలో నరుడై పుట్టాడన్నా
పరిశుద్ధుడు పావనుడు - ప్రేమించెను ప్రాణమిచ్చెను
||ఓరన్నా||
3. సిలువలో ప్రాణం పెట్టాడన్నా - మరణం గెలిచి లేచాడన్నా
మహిమ ప్రభూ మృత్యుంజయుడు - క్షమియించును జయమిచ్చును
||ఓరన్నా||
4. మహిమలు ఎన్నో చూపేడన్నా - మార్గం తానే అన్నాడన్నా
మనిషిగ మారిన దేవుడేగా - మరణం పాపం తొలగించెను
||ఓరన్నా||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------