3783) చుక్కల్లో చక్కని చుక్క పుట్టింది రాజుల్లో రారాజు పుట్టాడు


** TELUGU LYRICS **

చుక్కల్లో చక్కని చుక్క పుట్టింది 
రాజుల్లో రారాజు పుట్టాడు (2)
యూదులకు రాజుగా యేసు రాజు 
అందరికి  ఉదయించెను 
హలేలూయా.....

Happy Happy Christmas 
Marry Marry Christmas 
Wish You Happy Christmas 
We Wish You Marry Christmas (2) 

Jingle Bells, Jingle Bells
Jingle All The Way
Oh, What Fun It Is To Ride
In A One-Horse Open Sleigh, Hey
Jingle Bells, Jingle Bells
Jingle All The Way
Oh, What Fun It Is To Ride
In A One-Horse Open Sleigh

పరలోకమందున్న దేవుని కుమారుడు 
భూలోకమందు మనుష్యకుమారుడాయను (2)
పరలోకమందున్న సింహాసనాసీనుడు (2)
భూలోకనా పశులపాకలో ప్రభవించెన్  
హలేలూయా.....

Happy Happy Christmas 
Marry Marry Christmas 
Wish You Happy Christmas 
We Wish You Marry Christmas (2) 

రాతివేల మందను కాచుకొనే వారే 
క్రిస్మస్ సందేశమును విన్నారండి (2)
త్వరపడి పరుగెడి ప్రభువును చూసారండి (2)
కన్నవాటిని విన్నవాటిని చాటి చెప్పారండి 
హలేలూయా.....

Happy Happy Christmas 
Marry Marry Christmas 
Wish You Happy Christmas 
We Wish You Marry Christmas (2)  ||చుక్కల్లో|| 


-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------