2768) యేసుని ప్రేమ బహు కమ్మనైనది

** TELUGU LYRICS **

    యేసుని ప్రేమ బహు కమ్మనైనది
    జీవాహారం మధురాతి మధురమే 
    భలే భలే గుందిలే తెనేకంటే తియ్యగా
 
1.  ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదువేలు తిన్నారు 
    ఆహా ఓహో అన్నారు 
    ||భలే||

2.  కానా పెళ్ళిలో నీళ్ళను మార్చాడు – ద్రాక్షా రసమును తాగి 
    ఆహా ఓహో అన్నారు 
    ||భలే||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------