2786) యేసునే స్తుతించు రేపే మగునో తెలియనందున స్తుతించు

** TELUGU LYRICS **

    యేసునే స్తుతించు
    రేపే మగునో తెలియనందున స్తుతించు

1.  వచ్చెనేసు స్వర్గమునుండి
    ముక్తి సందేశము దెచ్చెనేసు
    లేచి మారుమనస్సు నొందు
    రక్షణ నొంది సంస్తుతించు

2.  రా యేసు రమ్మను చున్నాడు పాపి రా
    నమ్ము నీకు రక్షణ నిచ్చును
    హృదయ తలుపు తట్టుచున్నాడు
    నీ హృదయ ద్వారము తెరువుము
    యేసు ప్రభున్ లోన రానిమ్ము స్తుతించు

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------