** TELUGU LYRICS **
యేసునే సేవింపరండి మోసపోకండి ప్రభు దోసములను బాపు
నండి దొడ్డ ప్రభువండి ప్రభు
నండి దొడ్డ ప్రభువండి ప్రభు
||యేసునే||
1. దేవుఁ డీతఁడే సుమండి దిగులుపడకండి మన చావు నొంది లేచెనండి
జీవ మితఁడండి ప్రభు
||యేసునే||
2. పాపులను ప్రేమించె నండి ప్రాణ మిడె నండి ప్రభు దాపుఁజేరి వేఁ
డ రండి దయామయుఁడండి ప్రభు
2. పాపులను ప్రేమించె నండి ప్రాణ మిడె నండి ప్రభు దాపుఁజేరి వేఁ
డ రండి దయామయుఁడండి ప్రభు
||యేసునే||
3. నరకబాధ నొందె నండి నరులకొర కండి ప్రభు దురితములను
బాపు నండి దుఃఖపడకండి ప్రభు
3. నరకబాధ నొందె నండి నరులకొర కండి ప్రభు దురితములను
బాపు నండి దుఃఖపడకండి ప్రభు
||యేసునే||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------