2788) యేసుప్రభుకై సాక్షులెవరెవరో ఎవ్వరెవ్వరో యని యాశతో

** TELUGU LYRICS **

    యేసుప్రభుకై సాక్షులెవరెవరో ఎవ్వరెవ్వరో యని యాశతో ప్రభు
    వడుగుచున్నాడు యేసు కొరకై నిల్చి క్రైస్తవ యువకులెల్లరు సాక్ష్యమిచ్చుచు
    భాసురంబుగ క్రీస్తు నెంతో భారతీయులు ప్రస్తుతించరో ||యేసు||

1.  దేవదర్శన మొంది లేలెండి ధనజనులకెల్లను దైవ ప్రేమను గూర్చి
    దెలుపండీ పావనుండగు ప్రభుని బోధలు పాడి రక్షణ మార్గమెల్లను
    సావధానముతోడ దెల్పరే సౌలు మారి పౌలెటాయెనో 
    ||యేసు||

2.  రాయబారుల మంచు నమ్మండి రారాజు వార్తలు రేయిబవలును
    దెలుప లేలెండీ పాయకుండగ యేసు తన విమ లాత్మ నెప్పుడు తోడ
    నుంచును పాపులెల్లరు యేసు ప్రభుని పాదములు సేవించి బ్రతుకగ
    ||యేసు||

3.  థీరులై శుభవార్త జాటండీ దినదినము వాక్య ప్రచారమెల్లను చేయ
    లేలెండీ చేయవలసిన దెల్ల ప్రభువే చేయు మీతో నాత్మరూపున
    జయము మీదను జయమునిచ్చి జగతిని దగ వెలుగ జేయగ 
    ||యేసు||

4.  పౌలు మాదిరి బోలి లేలెండీ పరలోక రాజ్య ప్రచారమెల్లను జేయలేలెండీ
    పలువిధంబుల శ్రమలకోర్చి ప్రభువు శత్రుల నెల్ల మాడ్చి సిలువ
    ధ్వజమును చేతబట్టి సుస్థిరంబగు సేవ జేయగ 
    ||యేసు||

** ENGLISH LYRICS **

Yesu Prabhukai Saakshulevarevaro Evvarevvaro Yani Aashatho Prabhu
Vaduguchunnaadu Yesu Korakai Nilchi Kraisthava Yuvakulellaru Saakshyamichchuchu
Bhaasurambuga Kreesthu Nentho Bhaaratheeyulu Prasthuthincharo 
||Yesu||

1. Devadharshana Mondhi Lelendi Dhanajanulakellanu Dhaiva Premanu Goorchi
Delupandee Paavanundagu Prabhuni Bodhalu Paadi Rakshana Maargamellanu
Saavadhaanamuthoda Delpare Saulu Maari Pauletaayeno 
||Yesu||

2. Raayabaarula Manchu Nammandi Raaraaju Vaarthalu Reyibavalunu
Delupa Lelendee Paayakundaga Yesu Thana Vimalaathma Neppudu Thoda
Nunchunu Paapulellaru Yesu Prabhuni Paadhamulu Sevinchi Brathukaga 
||Yesu||

3. Dheerulai Shubhavaartha Jaatandee Dhinadhinamu Vaakya Prachaaramellanu Cheya
Lelendee Cheyavalasina Dhella Prabhuve Cheyu Meetho Naathmaroopuna
Jayamu Meedhanu Jayamunichchi Jagathini Dhaga Veluga Jeyaga
||Yesu||

4. Paulu Maadhiri Boli Lelendee Paraloka Raajya Prachaaramellanu Jeyalelendee
Paluvidhambula Shramalakorchi Prabhuvu Shathrula Nella Maadchi Siluva
Dhwajamunu Chethabatti Susthirambagu Seva Jeyaga
||Yesu||

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------