2816) యేసులో ఆనందం యేసులో సంతోషం

** TELUGU LYRICS **

యేసులో ఆనందం యేసులో సంతోషం
యేసులో నిత్యజీవము ఉన్నది
యేసులో సత్యము యేసులో సర్వము
యేసులో పరిపూర్ణత ఉన్నది
యేసే రక్షణ తెలుసుకో నేస్తమా
నీ జీవితం విలువైనది దరిచేరుమా
యేసే నీరీక్షణ తెలుసుకో నేస్తమా
నీ జీవితం ఆ ప్రభువుకు అర్పించుమా
స ని స రి గ గ రి గ మ ప ప మ ప ద ప
స ని స రి గ గ రి గ మ ప ప మ ప ద ని
ని స ని స రి ని స ని స రి ని స ని స గ రి స
స ని ప ని ప గ ప గ రి … రి గ స…
ఈ లోకంలో ఎన్నున్నా
శాశ్వతం కాదుగా
ఈ లోకాశలలో పడియుంటివా
మేలుకో నెస్తమా
నీ స్థితి నేడేదైన గాని
మార్చును పరిశుద్ధుడు
నీ కొరకే పరమున తండ్రి
స్థలమును స్థిరపరచును
వ్యాధి బాధలు ఎన్నున్నా
స్వస్తపరచును యేసేగా
ఎన్ని కష్టాలు అవమానాలు
నిను గాయపరచిన
నీ కన్నీరంతా తుడుచును
ఆ ప్రభు యేసుడు
నిను కౌగిలించి ఓదార్చును
నిన్ను దరిచేర్చును

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------