2817) యేసులో ఆనందింతును సిలువలో అతిశయించును (202)

** TELUGU LYRICS **

    - జె. దేవరాజు 
    - Scale : Bm

    యేసులో ఆనందింతును - సిలువలో అతిశయింతును 
    ఆశతో ఆరాధింతును - ఆ దివ్య ప్రేమామయుని 

1.  ననుజూచి ప్రేమించినాడు - నను పిలిచి రక్షించినాడు (2) 
    స్తుతిపాడి కొనియాడి - జీవింతు ప్రభు కొరకే (2)

2.  శ్రమలందు తోడైయున్నాడు - శుభనిరీక్షణ నిచ్చినాడు (2) 
    స్తుతిపాడి కొనియాడి - ప్రేమించి పూజించెదన్  (2)

3.  కలువరిలో జయము నాదే - పరిశుద్ధ స్వాస్థ్యము నాదే (2) 
    స్తుతిపాడి కొనియాడి - కీర్తించి ఘనపరచెదన్ (2) 

4.  తన సేవ నా కొసగినాడు. తన మహిమ నా కొసగువాడు (2)
    స్తుతిపాడి కొనియాడి - హెచ్చించి సేవించెదన్  (2)

** CHORDS **

    Bm                                        Em
    యేసులో ఆనందింతును - సిలువలో అతిశయింతును 
    Bm               F#  G      F#7        Bm
    ఆశతో ఆరాధింతును - ఆ దివ్య ప్రేమామయుని 

                         A                           Bm
1.  ననుజూచి ప్రేమించినాడు - నను పిలిచి రక్షించినాడు (2) 
          A        Bm  G      F#m       Bm
    స్తుతిపాడి కొనియాడి - జీవింతు ప్రభు కొరకే (2)

2.  శ్రమలందు తోడైయున్నాడు - శుభనిరీక్షణ నిచ్చినాడు (2) 
    స్తుతిపాడి కొనియాడి - ప్రేమించి పూజించెదన్  (2)

3.  కలువరిలో జయము నాదే - పరిశుద్ధ స్వాస్థ్యము నాదే (2) 
    స్తుతిపాడి కొనియాడి - కీర్తించి ఘనపరచెదన్ (2) 

4.  తన సేవ నా కొసగినాడు. తన మహిమ నా కొసగువాడు (2)
    స్తుతిపాడి కొనియాడి - హెచ్చించి సేవించెదన్  (2)

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 