** TELUGU LYRICS **
1. పాపమునకు జీతము మరణము (3)
ఓ పాపి భయపడవా?
చూచునదెల్ల నశించు నిశ్చయము (3)
చూచునదెల్ల నశించు నిశ్చయము (3)
చూడనిదే నిత్యము
పల్లవి: యేసు రాజు వచ్చును ఇంక కొంతకాలమే
పల్లవి: యేసు రాజు వచ్చును ఇంక కొంతకాలమే
మోక్షమందు చేరుదుము
2. లోకసుఖము నమ్మకు నమ్మకు (3)
ఆ యిచ్ఛలు మాయమగు
నీ జీవముపోవు సమయమున (3)
నీ జీవముపోవు సమయమున (3)
చిల్లిగవ్వ వెంటరాదు
3. నీ కాలమెల్ల వ్యర్థమగుచున్నది (3)
లోకమాయలయందున
దైవకోపము వచ్చుటకు ముందు (3)
దైవకోపము వచ్చుటకు ముందు (3)
నీ రక్షకుని చేరుము
4. దైవ ప్రేమ పారుచున్నది (3)
కల్వరిగిరి మీదనుండి
నీ పాపమెల్ల అందుపోవును (3)
నీ పాపమెల్ల అందుపోవును (3)
స్నానంబుచేసినన్
5. మహా పాపినైన నన్నును (3)
నా మిత్రుడంగీకరించెన్
ఓ పాపి నీవు పరుగిడి రా (3)
ఓ పాపి నీవు పరుగిడి రా (3)
దేవ దీవెనల పొందుము
6. కష్టదుఃఖము లెక్కువగుచో (3)
ఇష్టుడేసుని వీడను
సిగ్గులేక చేరుదు నాయనచెంత (3)
సిగ్గులేక చేరుదు నాయనచెంత (3)
నెప్పుడు వసింతును
** ENGLISH LYRICS **
1. Paapamunaku Jeethamu Maranamu (3)
O Paapi Bhayapadavaa?
Choochunadhella Nashinchu Nishchayamu (3)
Choodanidhae Nithyamu
Pallavi: Yesu Raaju Vachchunu Inka Konthakaalamae
Moakshamandhu Chaerudhumu
2. Loakasukhamu Nammaku Nammaku (3)
Aa Ichchalu Maayamagu
Nee Jeevamupoavu Samayamuna (3)
Chilligavva Ventaraadhu
3. Nee Kaalamella Vyardhamaguchunnadhi (3)
Loakamaayalayandhuna
Dhaivakoapamu Vachchutaku Mundhu (3)
Nee Rakshakuni Chaerumu
4. Dhaiva Prema Paaruchunnadhi (3)
Kalvarigiri Meedhanundi
Nee Paapamella Andhupoavunu (3)
Snaanambuchaesinan
5. Mahaa Paapinaina Nannunu (3)
Naa Mithrudangeekarinchen
O Paapi Neevu Parugidi Raa (3)
Dhaeva Deevenala Pondhumu
6. Kashtadhuhkhamu Lekkuvagucho (3)
Ishtudaesuni Veedanu
Siggulaeka Chaerudhu Naayanachentha (3)
Neppudu Vasinthunu
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------