** TELUGU LYRICS **
యేసు ప్రభును స్తుతించుట - యెంతో యెంతో మంచిది
1. మహోన్నతుడా - నీనామమును - స్తుతించుటయే బహుమంచిది
హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ
2. విలువైన రక్తము సిలువాలో కార్చి - కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగెను
3. ఎంతో గొప్ప రక్షణ నిచ్చి - వింతైన జనముగా మము జేసెను
4. మా శైలము మా కేడెము - మా కోటయు మా ప్రభువే
5. ఉన్నత దుర్గము రక్షణ శృంగము - రక్షించువాడు మన దేవుడే
6. అతిసుందరుడు అందరిలోన - అతి కాంక్షణీయుడు అతి ప్రియుడు
7. రాత్రింబవళ్ళు వేనోళ్ళతోను - స్తుతుంచుటయే బహు మంచిది
** ENGLISH LYRICS **
Yesu Prabhunu Sthuthinchuta - Yentho Yentho Manchidhi
1. Mahonnathudaa - Neenaamamunu - Sthuthinchutaye Bahu Manchidhi
Hallelujah - Hallelujah - Hallelujah - Hallelujah
2. Viluvaina Rakthamu Siluvalo Kaarchi - Kalushaathmula Mammu Prabhu Kadigenu
3. Entho Goppa Rakshana Nichchi - Vinthaina Janamugaa Mamu Jesenu
4. Maa Shailamu Maa Kedemu - Maa Kotayu Maa Prabhuve
5. Unnatha Dhurgamu Rakshana Shrungamu - Rakshinchuvaadu Mana Devude
6. Athisundharudu Andharilona - Athi Kaankshaneeyudu Athi Priyudu
7. Raathrimbavallu Venollathonu - Sthuthinchutaye Bahu Manchidhi
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------