** TELUGU LYRICS **
యేసు ప్రభు - పిలుచుచుండెన్ - నూతన జీవం - నీకిచ్చుటకు
ప్రేమతో నిన్ను - పిలుచుచుండెన్ - దొరకుముక్తి - ప్రభు చెంతనే
అను పల్లవి: రండి రండి - సర్వజనమా వెళ్ళెదము మనమందరము (2)
ప్రేమతో నిన్ను - పిలుచుచుండెన్ - దొరకుముక్తి - ప్రభు చెంతనే
అను పల్లవి: రండి రండి - సర్వజనమా వెళ్ళెదము మనమందరము (2)
1. అందరిలో ఉన్నతుడు - ఆయనన్ నీవు చేర్చుకొను (2)
రక్షణ నీవు పొందు నేడే (2)
రక్షణ నీవు పొందు నేడే (2)
2. నీ జీవము ఏ పాటిది? - ఒక నాడిది విడువవలెన్!
వ్యర్థం వ్యర్థం ఈ లోక మాయ
వ్యర్థం వ్యర్థం ఈ లోక మాయ
3. నీ కొరకే తెంచెనిల - ముక్తినిచ్చే యేసుప్రభు
ఒప్పుకొను తప్పిదములన్
ఒప్పుకొను తప్పిదములన్
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------