** TELUGU LYRICS **
యేసూ నా యాత్మ రక్షకుండ నన్ను వాసిగా నీ రొమున నుండఁ
జేసియు జల రాసులను నీవు తీసివేయుము మోసములఁ ద్రోసి
జేసియు జల రాసులను నీవు తీసివేయుము మోసములఁ ద్రోసి
||యేసూ||
1. జీవబాధ నే దాఁటుదాఁక నన్ను నీవె దాఁచము నా రక్షక రూపునకు
నడ్పి ప్రోవు మో యేసు దేవ యాత్మను జీవమును జేర్చు
||యేసూ||
2. ప్రాపు లేని నా యాత్మన్ నీవు నీదు దాపునకుఁ జేర్చి ప్రోచి కావు మో
పరమాత్ముఁడా యోపికతోఁ జూచి యాపదలఁ బాపి యాదరించుము
||యేసూ||
3. నా నమ్మకము నీ యందున్నది నీలో నేను గోరు సాయంబున్నది గాన
నేఁ బ్రాపు లేని నా తలను బూని రెక్కల లోన గప్పుము

4. యేసు నీవే నాకు సర్వము నీదు దాస జనుల లేవనెత్తుము నీ సుబల
మిమ్మో యేసు రోగులకు వాసిగాఁ జీకు వారలను నడ్పి
4. యేసు నీవే నాకు సర్వము నీదు దాస జనుల లేవనెత్తుము నీ సుబల
మిమ్మో యేసు రోగులకు వాసిగాఁ జీకు వారలను నడ్పి
||యేసూ||
5. నా వంటి ఘోరపాపి యేడి యేసు నీవంటి పరిశుద్ధుఁ డేడి కేవలము
సత్య భావముతో నిండి నీవు కృపగల దేవుఁడవు స్వామి
5. నా వంటి ఘోరపాపి యేడి యేసు నీవంటి పరిశుద్ధుఁ డేడి కేవలము
సత్య భావముతో నిండి నీవు కృపగల దేవుఁడవు స్వామి
||యేసూ||
6. నీదు కృపా బాహుళ్యమందు యేసు నాదు పాపము గప్పుకొందు సాదరం
బగు నీదు మాటల మోదమున శుద్ధి పాదుకొననిమ్ము
6. నీదు కృపా బాహుళ్యమందు యేసు నాదు పాపము గప్పుకొందు సాదరం
బగు నీదు మాటల మోదమున శుద్ధి పాదుకొననిమ్ము
||యేసూ||
7. నీవు నిత్యజీవపు టూటవు నాకు జీవజలంబు నిచ్చి కావు మీపు నా
యెదలోఁ గావఁగ లేచి జీవపదవికిఁ ద్రోవ దీయుమా
7. నీవు నిత్యజీవపు టూటవు నాకు జీవజలంబు నిచ్చి కావు మీపు నా
యెదలోఁ గావఁగ లేచి జీవపదవికిఁ ద్రోవ దీయుమా
||యేసూ||
** ENGLISH LYRICS **
Yesu Naa Yaathma Rakshakunda Nannu Vaasigaa Nee Romuna Nunda
Jaesiyu Jala Raasulanu Neevu Theesivaeyumu Moasamulan Dhroasi
||Yesu||
1. Jeevabaadha Nae Daantudaaka Nannu Neeve Daanchamu Naa Rakshaka Roopunaku
Nadpi Proavu Mo Yesu Deva Yaathmanu Jeevamunu Jaerchu
||Yesu||
2. Praapu Laeni Naa Yaathman Neevu Needhu Daapunakun Jaerchi Proachi Kaavu Mo
Paramaathmunda Yoapikatho Joochi Yaapadhalan Baapi Yaadharinchumu
||Yesu||
3. Naa Nammakamu Nee Yandhunnadhi Neelo Naenu Goaru Saayambunnadhi Gaana
Nae Praapu Laeni Naa Thalanu Booni Rekkala Loana Gappumu
||Yesu||
4. Yesu Neevae Naaku Sarvamu Needhu Daasa Janula Laevanetthumu Nee Subala
Mimmo Yesu Roagulaku Vaasigaa Jeeku Vaaralanu Nadpi
||Yesu||
5. Naa Vanti Ghoarapaapi Yaedi Yesu Neevanti Parishuddhun Daedi Kaevalamu
Sathya Bhaavamutho Nindi Neevu Krupagala Daevudavu Svaami
||Yesu||
6. Needhu Krupaa Baahulyamandhu Yesu Naadhu Paapamu Gappukondu Saadharam
Bagu Needhu Maatala Moadhamuna Shuddhi Paadhukonanimmu
||Yesu||
7. Neevu Nithyajeevapu Tootavu Naaku Jeevajalambu Nichchi Kaavu Meepu Naa
Yedhalo Kaavaga Laechi Jeevapadhaviki Droava Deeyumaa
||Yesu||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------