** TELUGU LYRICS **
యేసూ నా సిలువన్ మోసి నిను నే వెంబడించెదను
నీదు దాసుడనై నిన్నే నిన్నే వెంబడించెదను
నీదు దాసుడనై నిన్నే నిన్నే వెంబడించెదను
1. యేసు నన్ను రక్షించి - నా కొరకు రానై యుండ
నేనికను నీదు వెంటనే వెంటనే వెంబడించెదను
నేనికను నీదు వెంటనే వెంటనే వెంబడించెదను
2. నీ ప్రాణము నాకిచ్చితివి - నేనికను నీ దాసుడనే
ద్రోహంబుచేయక చక్కగ చక్కగ వెంబడించెదను
ద్రోహంబుచేయక చక్కగ చక్కగ వెంబడించెదను
3. మరణంబు గెల్చి లేచెన్ - మృత్యుంజయుడై యేసు
నే నీ నిరీక్షణ గలిగి నిను నే వెంబడించెదను
నే నీ నిరీక్షణ గలిగి నిను నే వెంబడించెదను
4. నే నేసుస్వామికి సాక్షిన్ - నాసాక్ష్య మిట్లుండగను
నీదు రాకడకై నిరీక్షించి వెంబడించెదను
నీదు రాకడకై నిరీక్షించి వెంబడించెదను
5. యేసూ నా జీవదాతా - నా రక్షకా నా ప్రభువా
నీదు దాసుడనై నిన్నే నిన్నే వెంబడించెదను
నీదు దాసుడనై నిన్నే నిన్నే వెంబడించెదను
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------