** TELUGU LYRICS **
యేసు అను నామమే - నా మధుర గానమే (2)
నా హృదయ ధ్యానమే - యేసు అను నామమే
1. నా అడుగులు జార సిద్ధమాయెను (2)
అంతలోన నా ప్రియుడు (2)
నన్ను కౌగలించెను (1)
యేసు అను నామమే - నా మధుర గానమే
నా హృదయ ధ్యానమే - యేసు అను నామమే
2. అగాధజలములలోన - అలమటించు వేళ (2)
జాలి వీడి విడువక (2)
నన్ను ఆదరించెను (1)
యేసు అను నామమే - నా మధుర గానమే (2)
నా హృదయ ధ్యానమే - యేసు అను నామమే
3. అడవి చెట్లలోన - జల్దరు వృక్షంబు వలె (2)
పురుషులలో నా ప్రియుడు (2)
అధిక కాంక్షనీయుడు (1)

** ENGLISH LYRICS **
Yesu Anu Naamame - Naa Madhura Gaaname (2)
Naa Hrudhaya Dhyaaname - Yesu Anu Naamame
1. Naa Adugulu Jaara Siddhhamaayenu (2)
Anthalona Naa Priyudu (2)
Nannu Kougalinchenu (1)
Yesu Anu Naamame - Naa Madhura Gaaname
Naa Hrudhaya Dhyaaname - Yesu Anu Naamame
2. Agaadhajalamulalona - Alamatinchu Vela (2)
Jaali Veedi Viduvaka (2)
Nannu Aadharinchenu (1)
Yesu Anu Naamame - Naa Madhura Gaaname (2)
Naa Hrudhaya Dhyaaname - Yesu Anu Naamame
3. Adavi Chettlalona - Jaldharu Vrukshambu Vale (2)
Purushulalo Naa Priyudu (2)
Adhika Kaankshaneeyudu (1)
Yesu Anu Naamame - Naa Madhura Gaaname (2)
Naa Hrudhaya Dhyaaname - Yesu Anu Naamame
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------