2568) యేసు అందరికి ప్రభువు యేసే లోకరక్షకుడు

** TELUGU LYRICS **

    యేసు అందరికి ప్రభువు.... యేసే.... లోకరక్షకుడు
    లోకము ఆకాశము మారినా నిత్యముండును క్రీస్తే 
    ||యేసు||

1.  అల్ఫా ఓ మేగయు యేసే - ఆద్యంతములు ఆ క్రీస్తే
    అన్ని కాలంబులలో నున్నవాడు - కన్నతండ్రి మనకు ఆ ప్రభువే
    ||యేసు||

2.  దేవుడు మనలను ప్రేమించే ఈ లోకమునకు తానేతెంచె
    పాపాత్ములమైన మనకొరకే - ఆ సిలువలో ప్రభువు మరణించె
    ||యేసు||

3.  పాపులు ప్రభుని వేడినా - కలుషాత్ములు ప్రభు క్షమకోరినా
    క్షమియించును ప్రభువు తక్షణమే - విడిపించును పాప శిక్షనుండి
    ||యేసు||

4.  రమ్ము ఓ సోదరా నేడే - ఇమ్ము నీ హృదయ మీనాడే
    నీ కొరకు యేసు పిలుచుచుండె నీ హృదయపు వాకిట నిలిచియుండె

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------