** TELUGU LYRICS **
(యేసయ్యా) సదాకాలము – నీ యందే నా గురి
నిలుపుచున్నాను (2)
అక్షయ కిరీటం పొందాలని
అనుక్షణం నే స్తుతియింతును (2)
ఆరాధనా ఆరాధనా
యేసయ్యా నీకే నా ఆరాధనా (2)
నిలుపుచున్నాను (2)
అక్షయ కిరీటం పొందాలని
అనుక్షణం నే స్తుతియింతును (2)
ఆరాధనా ఆరాధనా
యేసయ్యా నీకే నా ఆరాధనా (2)
||సదాకాలము||
చుక్కాని లేని నావనై
సంద్రాన నే చిక్కుబడగా (2)
నా దరి చేరి – ఈ ధరలోన
నీ దరి నడిపించావే (2)
||ఆరాధనా||
అన్య జనులు ఏకమై
నిందలు నాపైన మోపినా (2)
నిందలు బాపి – నన్నాదుకొని
విడువని కృప చూపినావే (2)
||ఆరాధనా||
నాశనకరమైన ఊభిలో
నేను పది కృంగగా (2)
హస్తము చాచి – నను ఆదుకొని
(నీ) ఆత్మతో బలపరచినావే (2)
||ఆరాధనా||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------