** TELUGU LYRICS **
యేసయ్యలోనే ఉన్నది మనకు రక్షణ నిరీక్షణ
యేసయ్యలోనే దొరుకును మనకు విడుదల విమోచన
స్వస్థత హే హే జీవము జ్ఞానము ఆనందము
దేవుడే నరునిలో ఉండు భాగ్యము -దేవుని పిల్లలయ్యే ఆశీర్వాదము
యేసయ్యే తెచ్చాడీ కృపా వరం - తానె చెల్లించాడు మన క్రయ ధనం
నమ్మిన చాలు కలుగును మేలు - పూర్తిగా ఉచితం ఈ దేవుని వరం (2)

1. వ్యసనపు ఉచ్చులో ఉన్న వారికి - యేసులో విడుదల - ఎ ఎ ఏ
శాపపు దారిలో నలిగిన వారికి - యేసే విమోచన - ల ల లా
మానవ నీతి వ్యర్థము - దేవుని నీతే జీవము (ఆ ఆ ఆ అ) (2)
నమ్మిన చాలు కలుగును మేలు - పూర్తిగా ఉచితం ఈ దేవుని వరం (2)
యేసయ్యలోనే ఉన్నది మనకు రక్షణ నిరీక్షణ
యేసయ్యలోనే దొరుకును మనకు విడుదల విమోచన
2. పాపపు జీతమై మరణ మొచ్చెను - మానవుని చంపెను - అయయో
యేసే మరణము గెలిచి లేచెను - మరణపు ముల్లు విరిచెను - న న నా
యేసుడు పొందిన దెబ్బలే - మనకు స్వస్థత నిచ్చెను (ఆ ఆ ఆ అ ) (2)
నమ్మిన చాలు కలుగును మేలు - పూర్తిగా ఉచితం ఈ దేవుని వరం (2)
యేసయ్యలోనే ఉన్నది మనకు రక్షణ నిరీక్షణ
యేసయ్యలోనే దొరుకును మనకు విడుదల విమోచన
యేసే మరణము గెలిచి లేచెను - మరణపు ముల్లు విరిచెను - న న నా
యేసుడు పొందిన దెబ్బలే - మనకు స్వస్థత నిచ్చెను (ఆ ఆ ఆ అ ) (2)
నమ్మిన చాలు కలుగును మేలు - పూర్తిగా ఉచితం ఈ దేవుని వరం (2)
యేసయ్యలోనే ఉన్నది మనకు రక్షణ నిరీక్షణ
యేసయ్యలోనే దొరుకును మనకు విడుదల విమోచన
3. జ్ఞానము కొదువగా ఉన్న వారికి -యేసే దైవ జ్ఞానము - ఆహా హ
దీర్ఘాయువు ధన ఘనతలే - జ్ఞానపు అనుచర గణము - ఒహో హొ
దేవుని ఆశీర్వాదమే - ఇచ్చును మహిమైశ్వర్యము (ఆ ఆ ఆ అ ) (2)
నమ్మిన చాలు కలుగును మేలు - పూర్తిగా ఉచితం ఈ దేవుని వరం (2)
యేసయ్యలోనే ఉన్నది మనకు రక్షణ నిరీక్షణ
యేసయ్యలోనే దొరుకును మనకు విడుదల విమోచన
దీర్ఘాయువు ధన ఘనతలే - జ్ఞానపు అనుచర గణము - ఒహో హొ
దేవుని ఆశీర్వాదమే - ఇచ్చును మహిమైశ్వర్యము (ఆ ఆ ఆ అ ) (2)
నమ్మిన చాలు కలుగును మేలు - పూర్తిగా ఉచితం ఈ దేవుని వరం (2)
యేసయ్యలోనే ఉన్నది మనకు రక్షణ నిరీక్షణ
యేసయ్యలోనే దొరుకును మనకు విడుదల విమోచన
4. అగ్ని గుండపు పాత్రులకు - ప్రభు కల్పించాడు రక్షణ - హలెలుయ
మరలా మన వారిని చూస్తాం మనము - ఉన్నది నిరీక్షణ -ఆ...మెన్
ప్రభువే మన సమాధానము - ఆహా ఆత్మలో ఆనందము (ఆ ఆ ఆ అ ) (2)
నమ్మిన చాలు కలుగును మేలు - పూర్తిగా ఉచితం ఈ దేవుని వరం (2)
యేసయ్యలోనే ఉన్నది మనకు రక్షణ నిరీక్షణ
యేసయ్యలోనే దొరుకును మనకు విడుదల విమోచన
మరలా మన వారిని చూస్తాం మనము - ఉన్నది నిరీక్షణ -ఆ...మెన్
ప్రభువే మన సమాధానము - ఆహా ఆత్మలో ఆనందము (ఆ ఆ ఆ అ ) (2)
నమ్మిన చాలు కలుగును మేలు - పూర్తిగా ఉచితం ఈ దేవుని వరం (2)
యేసయ్యలోనే ఉన్నది మనకు రక్షణ నిరీక్షణ
యేసయ్యలోనే దొరుకును మనకు విడుదల విమోచన
5. బలహీనుడు జబ్బును గాక - బలవంతుడను నేను యేసయ్యలో
ధనహీనుడు పలుకును గాక - ధనవంతుడను నేను యేసయ్యలో
అంధుడు చెప్పును గాక - నే చూస్తున్నా యేసయ్యను
మృతుడు తెలుపును గాక - నే తిరిగి జన్మించాను
పాపివి నీవు కాదిక - నే పరిశుద్ధుడ నేసయ్యలో
దోషివి కాదు నీవిక - నే నీతి మంతుడను నా యేసులో
నమ్మిన చాలు కలుగును మేలు - పూర్తిగా ఉచితం ఈ దేవుని వరం (2)
ధనహీనుడు పలుకును గాక - ధనవంతుడను నేను యేసయ్యలో
అంధుడు చెప్పును గాక - నే చూస్తున్నా యేసయ్యను
మృతుడు తెలుపును గాక - నే తిరిగి జన్మించాను
పాపివి నీవు కాదిక - నే పరిశుద్ధుడ నేసయ్యలో
దోషివి కాదు నీవిక - నే నీతి మంతుడను నా యేసులో
నమ్మిన చాలు కలుగును మేలు - పూర్తిగా ఉచితం ఈ దేవుని వరం (2)
యేసయ్యలోనే ఉన్నది మనకు రక్షణ నిరీక్షణ
యేసయ్యలోనే దొరుకును మనకు విడుదల విమోచన
స్వస్థత హే హే జీవము - జ్ఞానము ఆనందము
దేవుడే నరునిలో ఉండు భాగ్యము - దేవుని పిల్లలయ్యే ఆశీర్వాదము
యేసయ్యే తెచ్చాడీ కృపా వరం - తానె చెల్లించాడు మన క్రయ ధనం
నమ్మిన చాలు కలుగును మేలు - పూర్తిగా ఉచితం ఈ దేవుని వరం (2)
యేసయ్యలోనే ఉన్నది మనకు రక్షణ నిరీక్షణ
యేసయ్యలోనే దొరుకును మనకు విడుదల విమోచన
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :