** TELUGU LYRICS **
యేసయ్యా నా ప్రియా !
ఎపుడో నీ రాకడ సమయం
1. దురవస్థలలో ఒంటరినై
ఎపుడో నీ రాకడ సమయం
1. దురవస్థలలో ఒంటరినై
దుమికి ధూళిగా మారినను (2)
దూరాన నీ ముఖ దర్శనము
దూరాన నీ ముఖ దర్శనము
ధృవతారగ నాలో వెలిగెనే (2)
||యేసయ్యా||
2. మరపురాని నిందలలో
2. మరపురాని నిందలలో
మనసున మండే మంటలలో (2)
మమతను చూపిన నీ శిలువను
మమతను చూపిన నీ శిలువను
మరచిపోదునా నీ రాకను (2)
||యేసయ్యా||
3. ప్రియుడా నిన్ను చూడాలని
3. ప్రియుడా నిన్ను చూడాలని
ప్రియ నీవలెనే మారాలని
ప్రియతమా నాకాంక్ష తీరాలని
ప్రియతమా నాకాంక్ష తీరాలని
ప్రియమార నామది కోరెనే
||యేసయ్యా||
** ENGLISH LYRICS **
Yesayyaa Naa Priyaa !
Epudo Nee Raakada Samayam
1. Dhuravasthalalo Ontarinai
Dhumiki Dhuuligaa Maarinanu (2)
Dhooraana Nee Mukha Darshanamu
Dhruvathaaraga Naalo Veligene (2)
||Yesayyaa||
2. Marapuraani Nindhalalo
Manasuna Mande Mantalalo (2)
Mamathanu Choopina Nee Shiluvanu
Marachipodhunaa Nee Raakanu (2)
||Yesayyaa||
3. Priyudaa Ninnu Choodaalani
Priya Neevalene Maaraalani
Priyathama Naakaanksha Theeraalani
Priyamaara Naamadhi Korene (2)
||Yesayyaa||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------