3055) వినరే నరులారా మనముల వేడుకలను మీర మన

** TELUGU LYRICS **

    వినరే నరులారా మనముల వేడుకలను మీర మన, రక్షకుఁడగు
    మరియా తనయుని మహిమలు చెవులార 
    ||వినరే||

1.  తన కన్నను ముందు యోహా నను నతఁ డింపొందు ఘనతర
    మగును ప్రవచనముఁబ ల్కెను భూజను లందు
    ||వినరే||

2.  అతఁడు యోర్దాను నదిలో ఖ్యాతిగ ననుదినమున్ పాతకులకు
    బా ప్తిస్మ మిచ్చు నెడం ప్రభు వచ్చటి కరిగెన్
    ||వినరే||

3.  న్యాయము నిలుపుటకై ప్రభుని వి ధేయతఁ గనుపఱచి శ్రేయ పతి
    బొం దెను యోహానుని చేత బాప్తిస్మంబు
    ||వినరే||

4.  పరమండల మపుడు తెరవం బడి పావురము గతిన్ పరిశుద్ధాత్మ శు
    భప్రభ లీనుచుఁ ప్రభువు మీఁద వ్రాలెన్
    ||వినరే||

5.  ఆకాశమునుండి కలిగెను ప్రాకటమగు రవము నా కితఁడు ప్రియం
    బౌ కుమారుఁడా నంద మొంది రనుచు
    ||వినరే||

6.  అంతట మన కర్త పరిశుద్ధాత్మ బలము కలిమిన్ సంతసమున మో
    క్ష కుశలవార్తను జాటంగను దొడఁగెన్
    ||వినరే||

7.  ఆ నిత్య సువార్త మన మెద లో నిడి నమ్మినచో నానందమయం
    బమృత మేసు ద యా నిధి మన కొసంగున్
    ||వినరే||

** ENGLISH LYRICS **

Vinarae Narulaaraa Manamula Vaedukalanu Meera Mana, Rakshakudagu
Mariya Thanayuni Mahimalu Chevulaara
||Vinarae||

1. Thana Kannanu Mundhu Yoha Nanu Nathadu Impondhu Ghanathara
Magunu Pravachanamu Palkenu Bhoojanu Landhu
||Vinarae||

2. Athadu Yordhaanu Nadhilo Khyaathiga Anudhinamun Paathakulaku
Baapthisma Michchu Edam Prabhu Vachchati Karigen
||Vinarae||

3. Nyaayamu Niluputakai Prabhuni Vidhaeyatha Ganuparachi Shraeyapathi
Bondhenu Yohaanuni Chaetha Baapthismambu
||Vinarae||

4. Paramandala Mapudu Theravambadi Paavuramu Gathin Parishuddhaathma Shu
Bhaprabha Leenuchu Prabhuvu Meedha Vraalen
||Vinarae||

5. Aakaashamunundi Kaligenu Praakatamagu Ravamu Naakithadu Priyam
Bau Kumaarudaa Nandhamondhiranchu
||Vinarae||

6. Anthata Mana Karthua Parishuddhaathma Balamu Kalimin Santhasamuna Mo
Ksha Kushalavaarthanu Jaatangannu Dhodagen
||Vinarae||

7. Aa Nithya Suvaartha Mana Medha Lo Nidi Namminacho Aanandhamayam
Bamrutha Yesu Dhayaa Nidhi Mana Kosangun
||Vinarae||

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------