3374) స్తుతించుడి స్తుతించుడి ఆయన మందిరపు ఆవరణములో

** TELUGU LYRICS **

    స్తుతించుడి స్తుతించుడి - ఆయన మందిరపు ఆవరణములో
    యెహోవా దేవుని స్తుతించుడి
    భూమి ఆకాశమందున మీరెల్లరు కూడి స్తుతించుడి
    రాజా రాజా ఓ రాజులకు రాజువంచు స్తుతించుడి

1.  సర్వాధికారుడంచు - సర్వశక్తి మంతుడంచు
    సంపూర్ణ ప్రేమరూపి - సాధుల శ్రీమంతుడంచు
    సృష్టి నిన్ స్మరణ చేసెనో - ఓ ... స్తుతించుడి

2.  పెళపెళ మ్రోగెడు ఉరుములలోన - రాజా రాజా
    తళతళ మెరిసెడు మెరుపులలోన - రాజా రాజా
    చననము గలిగిన జీవులలోన - రాజా రాజా
    పలుకులు లేని ప్రకృతిలోన - రాజా రాజా
    రాజాధి రాజుల రాజా - ఓ ... స్తుతించుడి

** ENGLISH LYRICS **

Sthuthinchudi Sthuthinchudi - Aayana Mandhirapu Aavaranamulo
Yehovaa Devuni Sthuthinchudi
Bhoomi Aakaashamandhuna Meerellaru Koodi Sthuthinchudi
Raajaa Raajaa O Raajulaku Raajuvanchu Sthuthinchudi

1. Sarvaadhikaarudanchu - Sarvashakthi Manthudanchu
Sampoorna Premaroopi - Saadhula Shreemanthudanchu
Srushti Nin Smarana Cheseno - O ... Sthuthinchudi

2. Pelapela Mrogedu Urumulalona - Raajaa Raajaa
Thalathala Merisedu Merupulalona - Raajaa Raajaa
Chananamu Galigina Jeevulalona - Raajaa Raajaa
Palukulu Leni Prakruthilona - Raajaa Raajaa
Raajaadhi Raajula Raajaa - O ... Sthuthinchudi

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------