3373) స్తుతియించుడి శుద్ధుడెహోవాను స్తుతియించుడి

** TELUGU LYRICS **

1.  స్తుతియించుడాయన నాకాశవాసులారా
    స్తుతియించుడి ఉన్నతస్థలములలో
    పల్లవి: స్తుతియించుడి శుద్ధుడెహోవాను స్తుతియించుడి

2.  స్తుతియించుడి దూతలారా మీరందరు
    స్తుతియించుడాయనన్ సైన్యములారా

3.  స్తుతియించుడి సూర్యచంద్రులారా మీరు
    కాంతిగల నక్షత్రములారా

4.  స్తుతియించుడి పరమాకాశములారా
    స్తుతియించుడి ఆకాశ జలములారా

5.  స్తుతియించుడి సమస్త మకరములారా
    స్తుతియించుడి అగాధ జలములారా

6.  స్తుతియించుడగ్నియు వడగండ్లార
    స్తుతియించుడాయన నావిరి హిమమా

7.  స్తుతియించు డాజ్ఞకు లోబడు తుఫాను
    స్తుతియించుడి పర్వతములు గుట్టలారా

8.  స్తుతియించుడి సమస్త ఫల వృక్షములారా
    స్తుతియించుడి దేవదారు వృక్షములారా

9.  స్తుతియించుడి మీరు కౄర మృగములారా
    స్తుతియించుడి మీరు సాధు జంతువులారా

10. స్తుతియించుడి నేల ప్రాకు జీవులారా
     స్తుతియించుడి మీ రాకాశ పక్షులారా

11. స్తుతియించుడాయనన్ భూరాజులారా
     స్తుతియించుడి సమస్త జనంబులారా

** ENGLISH LYRICS **

Sthuthiyinchudayana Naakaashavaasulaara
Sthuthiyinchudi Unnathasthalamulalo
Pallavi: Sthuthiyinchudi Shudhdhudehovaanu Sthuthiyinchudi

1. Sthuthiyinchudi Doothalaara Meerandharu
Sthuthiyinchudayanan Sainyamulaara

2. Sthuthiyinchudi Sooryachandhrulaara Meeru
Kanthigala Nakshathramulaara

3. Sthuthiyinchudi Paramaakaashamulaara
Sthuthiyinchudi Aakaasha Jalamulaara

4. Sthuthiyinchudi Samastha Makaramulaara
Sthuthiyinchudi Agaadha Jalamulaara

5. Sthuthiyinchudagniyu Vadagandlaara
Sthuthiyinchudayana Naaviri Himamaa

6. Sthuthiyinchu Daagnaku Lobadu Thupaanu
Sthuthiyinchudi Parvathamulu Guttalaara

7. Sthuthiyinchudi Samastha Phala Vrukshamulaara
Sthuthiyinchudi Devadaaru Vrukshamulaara

8. Sthuthiyinchudi Meeru Kroora Mrugamulaara
Sthuthiyinchudi Meeru Saadhu Janthuvulaara

9. Sthuthiyinchudi Nela Praaku Jeevulaara
Sthuthiyinchudi Meeraakaasha Pakshulaara

10. Sthuthiyinchudayanan Bhooraajulaara
Sthuthiyinchudi Samastha Janambulaara

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------