** TELUGU LYRICS **
స్తుతించుమా నా ప్రాణమా
నా అంతరంగపు సమస్తమా (2)
యెహోవా చేసిన ఉపకారములను (2)
దేనిని మరువకుమా దేనిని మరువకుమా
||ఆహా ..ఆహా..|| ||స్తుతించు||
1. సమాధి నుండి నీ ప్రాణము
విమోచించి యున్నాడు
నీ దోష సంకటములన్నియు
తొలగించియున్నాడు (2)
కరుణించు నిన్ను పలువేళలా
విడిపించు పాప బంధకములన్
||ఆహా ..ఆహా..|| ||స్తుతించు||
2. కరుణా కటాక్ష్యముల మకుటంబును
నీ శిరముపై నుంచెను
మేలుతో నీదు హృదయంబును
సంపూర్ణముగా నింపెను (2)
సన్నుతించి కీర్తించుము
సకలమునొసగిన సర్వేసుని
||ఆహా ..ఆహా..|| ||స్తుతించు||
నా అంతరంగపు సమస్తమా (2)
యెహోవా చేసిన ఉపకారములను (2)
దేనిని మరువకుమా దేనిని మరువకుమా
||ఆహా ..ఆహా..|| ||స్తుతించు||
1. సమాధి నుండి నీ ప్రాణము
విమోచించి యున్నాడు
నీ దోష సంకటములన్నియు
తొలగించియున్నాడు (2)
కరుణించు నిన్ను పలువేళలా
విడిపించు పాప బంధకములన్
||ఆహా ..ఆహా..|| ||స్తుతించు||
2. కరుణా కటాక్ష్యముల మకుటంబును
నీ శిరముపై నుంచెను
మేలుతో నీదు హృదయంబును
సంపూర్ణముగా నింపెను (2)
సన్నుతించి కీర్తించుము
సకలమునొసగిన సర్వేసుని
||ఆహా ..ఆహా..|| ||స్తుతించు||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------