3364) స్తుతికి పాత్రుడా స్తోత్రార్హుడా శుభప్రదమైన నిరీక్షణతో

** TELUGU LYRICS **

    స్తుతికి పాత్రుడా - స్తోత్రార్హుడా
    శుభప్రదమైన నిరీక్షణతో - శుభప్రదమైన నిరీక్షణతో
    జయగీతమే పాడెద- అ - ఆ - ఆ
    జయగీతమే పాడెద- అ - ఆ - ఆ

1.  నా కృప నిన్ను విడువదంటివే (2)
    నా కృప నీకు చాలునంటివే నాకేమి కొదువ
 (2)

2.  ప్రభువా నీ వలన పొందిన ఈ
 (2)
    పరిచర్యనంతయు తుదివరకు కృపలో ముగించెద
 (2)

3.  ఇహపరమందున నీవే నాకని
 (2)
    ఇక ఏదియు నాకు అక్కరలేదని స్వాస్థ్యమే నీవని
 (2)

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------