** TELUGU LYRICS **
స్తుతికి పాత్రుడా స్తొత్రార్హుడా
ఘనత నీకెనయా మహొన్నతుడైన రాజు
ఆరాధన . . (2)
హల్లెలూయ . . (2)
సదా పాడెద నా యేసుకే ఆరాధన
స్తుతి పాడుచు కొనసాగెదన్ జీవితాంతము
1. యుగముల పూర్వము నుండి సర్వయుగముల వరకు
ఆది అంతము లేని ఆద్యంత రహితుడవు
ఉన్నవాడనువాడవు మారని ప్రేమకు వందనము
2. కన్నీళ్ళు నాట్యముగా మార్చి మోడును చిగురింప జేసావు
క్షుద్బాధ తీర్చుట కొరకై జీవాహారమైనావు
నిర్ధొషులుగ మమ్ము చేయుటకు మా దోష శిక్షను పొందావు
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------