** TELUGU LYRICS **
1. స్తుతి స్తుతి సదయుఁడైన యేసు
నూటి న్నీకుసృష్టి చెల్లించును
నీతిమంతా నిఖిల దూతలు చేరి
నీకే కీర్తి భక్తిఁజెల్లింతురు.
చేతనుంచి పిల్లల నెల్లను యేసు
మితిలేని ప్రేమను గాచును.
||స్తుతి స్తుతి సదయుఁడైన యేసు
ఖ్యాతితో నీకెన్నఁడొనర్తుము||
2. స్తుతి స్తుతి సదయుఁడైన యేసు
స్తోత్రముల్ మా స్వామికి
చెల్లును
ప్రీతిన్ మాకై మరణమొందుచు
(యేసు
ప్రేమఁ జూపి ప్రజలఁబ్రోచితే
రాతి కోట వైతివి మాకు నీవు
రక్షకుండ కరుణసాగరా.
3. ఆకాశంపు గవునులారా మీరు
ఆనంద పాటలను పాడుఁడీ
ప్రాకటంబౌ ప్రవక్త గురువు రాజు
లోకాంతంబుల్ వెలుఁగ నేలును
వీఁక తోడవేగ వచ్చును యేసు
వాకంబెల్ల నదురునట్లుగాన్.
నూటి న్నీకుసృష్టి చెల్లించును
నీతిమంతా నిఖిల దూతలు చేరి
నీకే కీర్తి భక్తిఁజెల్లింతురు.
చేతనుంచి పిల్లల నెల్లను యేసు
మితిలేని ప్రేమను గాచును.
||స్తుతి స్తుతి సదయుఁడైన యేసు
ఖ్యాతితో నీకెన్నఁడొనర్తుము||
2. స్తుతి స్తుతి సదయుఁడైన యేసు
స్తోత్రముల్ మా స్వామికి
చెల్లును
ప్రీతిన్ మాకై మరణమొందుచు
(యేసు
ప్రేమఁ జూపి ప్రజలఁబ్రోచితే
రాతి కోట వైతివి మాకు నీవు
రక్షకుండ కరుణసాగరా.
3. ఆకాశంపు గవునులారా మీరు
ఆనంద పాటలను పాడుఁడీ
ప్రాకటంబౌ ప్రవక్త గురువు రాజు
లోకాంతంబుల్ వెలుఁగ నేలును
వీఁక తోడవేగ వచ్చును యేసు
వాకంబెల్ల నదురునట్లుగాన్.
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------