** TELUGU LYRICS **
స్తుతి స్తోత్రములు చెల్లింతుము స్తుతి గీతమునే పాడెదము
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయా హల్లెలూయా
1. ప్రభు ప్రేమకు నే పాత్రుడనా ప్రభు కృపలకు నేనర్హుడనా
నను కరుణించిన నా యేసుని నా జీవిత కాలమంత స్తుతించెదను
||హల్లె|| ||స్తుతి||
2. యేసుని ప్రేమను చాటెదను నా యేసుని కృపలను
ప్రకటింతునుయేసుకై సాక్షిగా నేనుందును నా యేసు కొరకె నే
జీవింతును-హోసన్నా హోసన్నా హోసన్నా హోసన్నా
||హల్లె|| ||స్తుతి||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------