3333) సీయోనుకు తిరిగి ప్రభువు వారిని రప్పించినపుడు

** TELUGU LYRICS ** 

    సీయోనుకు తిరిగి ప్రభువు వారిని రప్పించినపుడు
    మనము కలలను కనిన వారివలె నుంటిమిగా

1.  అప్పుడు నోటి నిండ నవ్వుండెనుగా మనకు
    అందుకే మన నాలుక ఆనంద గానముతో నిండె

2.  యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు జేసె
    అన్య జనులెల్లరు చెప్పుకొనుచుండిరిగా

3.  ఘనకార్యంబులను యెన్నో యెహోవా చేసె మనకు
    మన మందరము యెంతో ఆనందభరితులమైతిమి

4.  దక్షిణ దేశములో నదులు పారునట్లుగా
    దయతో చెరలో నున్న మా జనులను రక్షించుము ప్రభువా

5.  పిడికెడు విత్తనములు పట్టుకొని పోవువాడు
    పంటను కోయును ముదముగ కన్నీటితో విత్తువాడు

6.  ఎన్నో ప్రయాసములతో సమకూర్చును పంటంతటిని
    సంతోష గానము చేయుచు పనల మోసికొని వచ్చును

** ENGLISH LYRICS **

Seeyonuku Thirigi Prabhuvu Vaarini Rappinchinapudu
Manamu Kalalanu Kanina Vaarivale Nuntimigaa

1. Appudu Noti Ninda Navvundhenugaa Manaku
Andhuke Mana Naaluka Aanandha Gaanamutho Ninde

2. Yehovaa Veeri Koraku Goppa Kaaryamulu Jese
Anya Janulellaru Cheppukonuchundirigaa

3. Ghanakaaryambulanu Yenno Yehovaa Chese Manaku
Mana Mandharamu Yentho Aanandhabharithulamaitimi

4. Dakshina Deshamulo Nadhulu Paarunatlu gaa
Dayatho Cheralo Nunna Maa Janulanu Rakshinchumu Prabhuvaa

5. Pidikedu Vitthanamulu Pattukoni Povuvaadu
Pantanu Koyunu Mudhamuga Kanneetitho Vitthuvaadu

6. Enno Prayaasamulatho Samakoorchunu Pantanthatini
Santhosha Gaanamu Cheyuchu Panala Mosikoni Vacchunu

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------