3332) సీయోనుకు తిరిగి చెరలో నుండి విడిపించి

** TELUGU LYRICS **    

    సీయోనుకు తిరిగి చెరలో నుండి విడిపించి
    యెహోవా రప్పించినప్పుడు ఆ - ఆ (2)
    మనము కలకన్న వారివలె నుంటిమి
    నోటి నిండ నవ్వుండెను ఆ - ఆ (2)

1.  యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని
    అన్యజనులు చెప్పుకొనిరి
    సంతోషభరితులమైతిమి ఆ - ఆ (2)

2.  దక్షిణ దేశమునందు ప్రవాహములు పారునట్లు
    యెహోవా చెరపట్టబడిన
    మా వారిని రప్పించుము ఆ - ఆ

3.  కన్నీటితో పిడికెడు - విత్తనములు విత్తువారు
    సంతోషగానముతో పంటను
    యుక్తకాలమున కోసెదరు ఆ - ఆ

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------