** TELUGU LYRICS **
సిలువను మోసి రక్తము కార్చుటకే
నాకై దిగి వచ్చావు
నీ రాజ్యము సింహాసనము
నాకై విడచి దిగి వచ్చావు
నను విడిపించుటకే సిలువలో
నాకై రక్తమును కార్చావు
నీ స్థానము నాకిచ్చావయ్యా
ఆరాధించెదా నిన్నే
నాకోసమా ఈ త్యాగము
నాకోసమా ఈ త్యాగము
అర్హుడను నే కాదయ్యా
అర్హతను ఇచ్చావయ్యా
నా కోసమా ఈ త్యాగము
నా ప్రాణము జీవం నీవే
నా తోడు నీడ నీవే
ధారలై జలధరాలై
కాచావుగా నీ ప్రేమను
ఎంతలేని నాకై
అంతా ప్రేమను కాచి
ప్రాణమన్నావు నన్ను
ప్రేమ అన్నావు నన్ను
పనికిరాణి నన్ను నీ
ప్రేమ అన్నావు దేవా
నా జీవం నీవే యేసయ్యా
నాకోసమా ఈ త్యాగము
నాకోసమా ఈ త్యాగము
అర్హుడను నే కాదయ్యా
అర్హతను ఇచ్చావయ్యా
నా కోసమా ఈ త్యాగము
సిలువను మోసి రక్తము కార్చుటకే
నాకై దిగి వచ్చావు
నీ రాజ్యము సింహాసనము
నాకై విడచి దిగి వచ్చావు
నను విడిపించుటకే సిలువలో
నాకై రక్తమును కార్చావు
నీ స్థానము నాకిచ్చావయ్యా
ఆరాధించెదా నిన్నే
నాకోసమా ఈ త్యాగము
నాకోసమా ఈ త్యాగము
నాకై దిగి వచ్చావు
నీ రాజ్యము సింహాసనము
నాకై విడచి దిగి వచ్చావు
నను విడిపించుటకే సిలువలో
నాకై రక్తమును కార్చావు
నీ స్థానము నాకిచ్చావయ్యా
ఆరాధించెదా నిన్నే
నాకోసమా ఈ త్యాగము
నాకోసమా ఈ త్యాగము
అర్హుడను నే కాదయ్యా
అర్హతను ఇచ్చావయ్యా
నా కోసమా ఈ త్యాగము
నా ప్రాణము జీవం నీవే
నా తోడు నీడ నీవే
ధారలై జలధరాలై
కాచావుగా నీ ప్రేమను
ఎంతలేని నాకై
అంతా ప్రేమను కాచి
ప్రాణమన్నావు నన్ను
ప్రేమ అన్నావు నన్ను
పనికిరాణి నన్ను నీ
ప్రేమ అన్నావు దేవా
నా జీవం నీవే యేసయ్యా
నాకోసమా ఈ త్యాగము
నాకోసమా ఈ త్యాగము
అర్హుడను నే కాదయ్యా
అర్హతను ఇచ్చావయ్యా
నా కోసమా ఈ త్యాగము
సిలువను మోసి రక్తము కార్చుటకే
నాకై దిగి వచ్చావు
నీ రాజ్యము సింహాసనము
నాకై విడచి దిగి వచ్చావు
నను విడిపించుటకే సిలువలో
నాకై రక్తమును కార్చావు
నీ స్థానము నాకిచ్చావయ్యా
ఆరాధించెదా నిన్నే
నాకోసమా ఈ త్యాగము
నాకోసమా ఈ త్యాగము
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------