3312) సిలువను మోస్తు సాగుతాం విప్లవ జ్వాలను రగిలిస్తాం

** TELUGU LYRICS ** 

    సిలువను మోస్తు సాగుతాం విప్లవ జ్వాలను రగిలిస్తాం (2)
    యేసే మా ఊపిరని చాటుతాం భువినే దివిగా మార్చేస్తాం (2)
    క్రీస్తు సైనికులం మేమువెలుగే చిరుదివ్వెలం మేము
    సత్యాన్వేషకులం మేము నీతికి దాసులము మేము

1.  సత్యం కోసం పోరాడుతాం క్రీస్తు మాటలను ప్రకటిస్తాం (2)
    శ్రమ ఎదురైనా సహిస్తాం క్రీస్తుని పోలి నడుస్తాం (2)

2.  ప్రజల కన్నీరు తుడుస్తాం మరణం వచ్చిన వెనుదిరుగం (2)
    పరిశుద్ధతతో జీవిస్తాం యేసు ప్రేమను చూపిస్తాం (2)

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------