** TELUGU LYRICS **
సిలువను మోసితివా నా కొఱకై కలువరి మెట్టపైకి సిలువ నా
యాత్మలోఁ బలుమాఱు దలఁపఁగాఁ దాలిమి లేదాయెను హా యీ
జాలికి మారుగా నేనేమి సేయుదు ప్రేమను మరువఁజాల
యాత్మలోఁ బలుమాఱు దలఁపఁగాఁ దాలిమి లేదాయెను హా యీ
జాలికి మారుగా నేనేమి సేయుదు ప్రేమను మరువఁజాల
||సిలువ||
1. ఘోరమైనట్టి యీ భారమైన సిలువ ధరియించి భుజముపైని నా
దురితముల్ బాపను కరుణచేఁ జనుదెంచి మరణము నొందితివా
||సిలువ||
2. కలువరి మెట్టపైఁ కాలు సేతు లెల్ల చీలలతోఁ గ్రుచ్చిపట్టి యా
సిలువకుఁ గొట్టఁగ విలువైన నీ మేని రక్తము ప్రవహించెనా
2. కలువరి మెట్టపైఁ కాలు సేతు లెల్ల చీలలతోఁ గ్రుచ్చిపట్టి యా
సిలువకుఁ గొట్టఁగ విలువైన నీ మేని రక్తము ప్రవహించెనా
||సిలువ||
3. మెట్టపైన నిన్నుఁ పెట్టిన బాధ నేఁ బట్టి తలంపఁగను ఆహా పట్టైన
నీ ప్రేమ నెట్టుల మఱతును కష్టముల్ గలిగినను
3. మెట్టపైన నిన్నుఁ పెట్టిన బాధ నేఁ బట్టి తలంపఁగను ఆహా పట్టైన
నీ ప్రేమ నెట్టుల మఱతును కష్టముల్ గలిగినను
||సిలువ||
4. పంచగాయములను నెంచి యాత్మలోన నుంచి తలంపఁగను హానా
మించిన దురితముల్ ద్రుంచి నన్నెంచిర క్షింపవచ్చెను భూమికి
4. పంచగాయములను నెంచి యాత్మలోన నుంచి తలంపఁగను హానా
మించిన దురితముల్ ద్రుంచి నన్నెంచిర క్షింపవచ్చెను భూమికి
||సిలువ||
** ENGLISH LYRICS **
Siluvanu Mosithivaa Naa Korakai Kaluvari Mettapaiki Siluva Naa
Yaathmalo Balumaaru Dhalapagaa Thaalimi Ledaayenu Haa Yee
Jaaliki Maarugaa Nenemi Seyudhu Premanu Maruvajaala
||Siluvanu||
1. Ghoramainatti Yee Bhaaramaina Siluva Dhariyinchi Bhujamupaini Naa
Dhurithamul Baapanu Karunache Chanudhenchi Maranamu Nondhithivaa
||Siluvanu||
2. Kaluvari Mettapai Kaalu Sethu Lella Chilaalatho Grucchipatti Ya
Siluvaku Kottaga Viluvaina Nee Meni Rakthamu Pravahinchenaa
||Siluvanu||
3. Mettapaina Ninnu Pettina Baadha Ne Batti Thalampaganu Aahaa Pattaina
Nee Prema Nettula Marathunu Kashtamul Galiginanu
||Siluvanu||
4. Panchagaayamulanu Nenchi Yaathmalona Nunchi Thalampaganu Haa Naa
Minchina Dhurithamul Dhrunchi Nannenchirakshimpavacchenu Bhoomiki
||Siluvanu||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------