** TELUGU LYRICS **
సంబరాలు సంబరాలురో మన బ్రతుకుల్లో సంబరాలు
చలి రాతిరి ఎదురు చూసే తూరుపేమో చుక్క చూపే
గొల్లలేమో పరుగునొచ్చే దూతలేమో పొగడ వచ్చే! (2)
పుట్టాడు పుట్టాడురో! రారాజు మెస్సయ్య పుట్టాడురో! మనకోసం! (2)
చలి రాతిరి ఎదురు చూసే తూరుపేమో చుక్క చూపే
గొల్లలేమో పరుగునొచ్చే దూతలేమో పొగడ వచ్చే! (2)
పుట్టాడు పుట్టాడురో! రారాజు మెస్సయ్య పుట్టాడురో! మనకోసం! (2)
1. పశులపాకలో పరమాత్ముడు సల్లని సూపులోడు సక్కనోడు
ఆకాశమంత మనసున్నోడు నీవెట్టివాడవైన నెట్టివేయడు (2)
సంబరాలు సంబరాలురో మన బ్రతుకుల్లో సంబరాలురో (2)
ఆకాశమంత మనసున్నోడు నీవెట్టివాడవైన నెట్టివేయడు (2)
సంబరాలు సంబరాలురో మన బ్రతుకుల్లో సంబరాలురో (2)
2. చింతలెన్ని ఉన్న చెంతచేరి చేరదీయు వాడు ప్రేమ గల వాడు
ఎవరు మరచిన నిన్ను మరువనన్న మన దేవుడు గొప్ప గొప్ప వాడు (2)
సంబరాలు సంబరాలురో మన బ్రతుకుల్లో సంబరాలు (2)
ఎవరు మరచిన నిన్ను మరువనన్న మన దేవుడు గొప్ప గొప్ప వాడు (2)
సంబరాలు సంబరాలురో మన బ్రతుకుల్లో సంబరాలు (2)
** ENGLISH LYRICS **
Sambaralu Sambaraluro Mana Brathukullo Sambaralu
Chali Raathiri Edhuru Choosae Thoorupaemo Chukka Choopae
Gollalaemo Parugunochchae Dhoothalaemo Pogada Vachchae! (2)
Puttaadu Puttaaduro! Raaraaju Messayya Puttaaduro! Manakosam! (2)
1. Pashulapaakalo Paramaathmudu Sallani Soopulodu Sakkanodu
Aakaashamantha Manasunnodee Neevettivaadavaina Nettivaeyadu (2)
Sambaralu Sambaraluro Mana Brathukullo Sambaraluro (2)
2. Chinthalenni Unna Chenthachaeri Chaeradheeyu Vaadu Prema Gala Vaadu
Evaru Marachina Ninnu Maruvananna Mana Dhaevudu Goppa Goppa Vaadu (2)
Sambaralu Sambaraluro Mana Brathukullo Sambaralu (2)
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------