** TELUGU LYRICS **
సజీవుడేసుని రక్తంలో కడుగబడిన జనమా
సమాధి గెలచిన దేవునిచే నాటబడిన వనమా
యువజనమా - యేసులో బలపడుమా
జడియకుమా - యేసుకే పరుగెడుమా
సమాధి గెలచిన దేవునిచే నాటబడిన వనమా
యువజనమా - యేసులో బలపడుమా
జడియకుమా - యేసుకే పరుగెడుమా
1. జీవిత కాలం స్వల్పం- యవ్వనమెంతో శ్రేష్టం
నీ యవ్వన బలం యేసుకే వాడినా
జీవితమే ఫలవంతం
నీ యవ్వన బలం యేసుకే వాడినా
జీవితమే ఫలవంతం
||యువ||
2. ఆకర్షించే లోకం ఆశల నాశన కూపం
లోకాశలను జయించి సాగిన
చేరదవు పరలోకం
లోకాశలను జయించి సాగిన
చేరదవు పరలోకం
||యువ||
3. దేవునితోటయే సంగం
పనిచేయుట నీ ధర్మం
నీ వరములను రెట్టింపు చేసిన
పొందెదవు బహుమానం
పనిచేయుట నీ ధర్మం
నీ వరములను రెట్టింపు చేసిన
పొందెదవు బహుమానం
||యువ||
** ENGLISH LYRICS **
Sajeevudesuni Rakthamlo Kadugabadina Janamaa
Samaadhi Gelachina Dhevuniche Naathabadina Vanamaa
Yuvajanamaa - Yesulo Balapadumaa
Jadiyakumaa - Yesuke Parugedumaa
1. Jeevitha Kaalam Svalpam - Yavvanamentho Shreshtam
Nee Yavvana Balam Yesuke Vaadhinaa
Jeevithame Phalavantham
||Yuvajanamaa||
2. Aakarshinchu Lokam Aashala Naashana Koopam
Lokaashalanu Jayinchi Saagina
Cheradhuvu Paralokam
||Yuvajanamaa||
3. Dhevunithothaye Sangham
Panicheyuta Nee Dharmam
Nee Varamulanu Rettimpu Chesina
Pondhedhavu Bahumaanam
||Yuvajanamaa||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------