** TELUGU LYRICS **
సతతము నిన్నే
స్తుతియించెదను
దేవా నీ నామమును
నీ ఘనమగు కార్యములు
నీ ఘనమగు కార్యములు
వివరింపగను
ఎంతటి వాడను యేసు దేవా
ఎంతటి వాడను యేసు దేవా
ఎంతటి వాడను యేసు దేవా
||సతతము||
నా స్తుతి గానం
నీకు ప్రియమవగా
నూతన గీతం నేర్పితివే
సప్త స్వరములు నీ సృష్ఠియేగా
సప్త స్వరములు నీ సృష్ఠియేగా
||సతతము||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------