2951) రేయిపగలు నీ పదసేవే జీవదాయకమే చేయుట మేలు

** TELUGU LYRICS **

    రేయిపగలు నీ పదసేవే - జీవదాయకమే చేయుట మేలు
    సాటిలేని దేవుడ నీవే - నాదుకోట కొండము నీవే
    పరమపురిలో దేవా నిరతం - దూత గణములు స్తుతులను సల్పి
    శుద్దుడు పరిశుద్ధుడనుచు - పూజ నొందే దేవుడ నీవే

1.  జిగటమన్నే మరచి జనులు - సృష్టినే పూజించుట తగునా
    సృష్టికర్తను మరచి జనులు - సృష్టినే పూజించుట తగునా

2.  నరుల నమ్ముటకంటె నిజముగ - నీదు చరణం శరణం దేవా
    రాజూలను ధరనమ్ముటకంటె - రాజరాజవు నాకాశ్రయము

3.  పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు - పరము జేర్చే పథము
    నీవే అడుగు జాడలో నడచిన హనోకు - పరముచేరే ప్రాణము తోడ

4.  మృతుల సహితము లేపినావు - మృతిని గెల్చి లేచినావు
    మృతులనెల్ల లేపేవాడవు - మృత్యువును మృతి జేసితి నీవు

** ENGLISH LYRICS **

Reyipagalu Nee Padhasaevae - Jeevadhaayakamae Chaeyuta Maelu
Saatilaeni Dhaevuda Neivae - Naadhukota Kondamu Neivae
Paramapurilo Dhaevaa Niratham - Dhootha Ganamulu Sthuthulanu Salpi
Shuddhudhu Parishuddhudhanuchu - Pooja Nondhae Dhaevuda Neivae

1. Jigatamannae Marachi Janulu - Srushtinae Poojinchuta Thagunaa
Srushtikarthanu Marachi Janulu - Srushtinae Poojinchuta Thagunaa

2. Narula Nammutakantae Nijamuga - Needhu Charanam Sharanam Dhaevaa
Raajoolanu Dharanammutakantae - Raajaraajavu Naakaashrayamu

3. Parama Gurudavu Prabhulaku Prabhudavu - Paramu Jaerchae Pathamu
Neivae Adugu Jaadalo Nadachina Hanoku - Paramuchaera Praanamu Thoda

4. Mruthula Sahithamu Laepinaavu - Mruthini Gelchi Laechinaavu
Mruthulanella Laepaevaadavu - Mruthyuvunu Mruthi Jaesithi Neevu

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------